అన్వేషించండి

NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించేందుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఫలితాలను ప్రకటించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. నీట్-యూజీ 2021 ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్​లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సెప్టెంబర్ 12న జరిగిన నీట్ పరీక్షకు 202 నగరాల్లోని 3682 సెంటర్లలో 16,14,777 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఎందుకు ఆపారంటే?

మహారాష్ట్రలోని ఓ సెంటర్​లో ఇద్దరు అభ్యర్థుల ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారు అయ్యాయి. దీంతో వీరిద్దరికీ మరోసారి పరీక్ష నిర్వహించాలని బాంబే హైకోర్టు అక్టోబర్ 20న ఆదేశించింది. అప్పటివరకు నీట్ ఫలితాలను నిలిపివేయాలని తీర్పు ఇచ్చింది

అయితే ఈ నిర్ణయంపై ఎన్​టీఏ సుప్రీంను ఆశ్రయించింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు ఫలితాలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి కోసం 16 లక్షల మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేయలేమని పేర్కొంది. ఆ ఇద్దరు అభ్యర్థుల విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. 

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!

Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?

Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్‌ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus Sydney Test Live Updates: టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో
మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో
Daaku Maharaaj Trailer: 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది... బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పలేదు కానీ మామూలు మాసీగా లేదు
'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది... బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పలేదు కానీ మామూలు మాసీగా లేదు
Nara Lokesh: దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP DesamGuntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus Sydney Test Live Updates: టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో
మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో
Daaku Maharaaj Trailer: 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది... బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పలేదు కానీ మామూలు మాసీగా లేదు
'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది... బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పలేదు కానీ మామూలు మాసీగా లేదు
Nara Lokesh: దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
Jasprit Bumrah Injury: స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Game Changer Pre Release Event: సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
Embed widget