అన్వేషించండి

Dengue Alert: డెంగీ డేంజర్ బెల్స్.. ఈ లక్షణాలున్నాయా? అయితే లేటు చేయకు లేటైపోతావ్!

ప్రస్తుతం దేశాన్ని డెంగీ వణికిస్తోంది. మరి డెంగీ లక్షణాలేంటి, చికిత్సా విధానం ఏంటి? అన్ని తెలుసుకుందాం రండి.

డెంగీ.. ప్రస్తుతం చాప కింద నీరులా పలు రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. ముఖ్యంగా దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రస్తుతం డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వెంటనే గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా డెంగీకి చెక్ పెట్టొచ్చు. మరి డెంగీ లక్షణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ఇవే లక్షణాలు..

తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్లు లాగుతున్నట్లు ఉండటం, ఆయాసం, వాంతులు, స్కిన్ రేషస్ డెంగీ లక్షణాలని వైద్యులు వెల్లడించారు. 3-7 రోజుల తర్వాత రోగికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మూత్రవిసర్జనలో రక్తం రావడం, శ్వాస దీర్ఘంగా తీసుకోవడం, ప్లేట్‌లెట్ కౌంట్‌లు వేగంగా తగ్గడం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. ఇంకా అశ్రద్ధ చేస్తే శరీరంపై రెడ్‌ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంది.
 

వైద్యుడ్ని సంప్రదించాలి:

ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స తీసుకోవడం ఆలస్యమైతే మరింత ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోగి పరిస్థితి ఆధారంగా రక్తం, ప్లేట్‌లెట్‌లు మార్చడం, ఆక్సిజన్ థెరపీ వంటి చికిత్సా విధానాలను వైద్యులు సూచిస్తారు.

లక్షణాలను గుర్తించడం..

స్వల్పంగా డెంగీ సోకితే రోగికి జ్వరంతో పాటు జలుబు, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పి ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడం, నీరసం, రుచి పోవడం వంటి లక్షణాలుంటాయి.

చికిత్స..

డెంగీ సోకితే రోగి వీలైనంత ఎక్కువ సేపు రెస్ట్ తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కివీ, బొబ్బాసి కాయ, దానిమ్మకాయ, బీట్‌రూట్, కాయగూరలు వంటివి ఎక్కువ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. ప్లేట్‌లెట్ కౌంట్‌ను గమనించుకోవాలి. లక్షణాల్లో ఏమైనా తేడా ఉంటే వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదించాలి. 

డెంగీ పరీక్షలు..

డెంగీని గుర్తించడానికి వివిధ రకాల పరీక్షలు ఉన్నాయి. అయితే ఎక్కువగా రెండు పరీక్షలను వినియోగిస్తున్నారు.

  •  NS1.. దీనినే డెంగీ ఏంటిజెన్ టెస్ట్‌గా పిలుస్తారు. లక్షణాలు కనిపించిన 5 రోజుల లోపు ఈ పరీక్ష చేయాలి. అయితే లక్షణాలు ఎక్కువగా ఉంటే ఈ టెస్ట్‌ చేసినా అంత ప్రయోజనం ఉండదు. 
  • ఎలిసా పరీక్ష కూడా డెంగీని నిర్ధరించడానికి ఉపయోగిస్తారు. ఇందులో రెండు రకాల పరీక్షలు ఉంటాయి. ఐజీఎమ్, ఐజీజీ పరీక్షలు ఇందులో ఉంటాయి. ఐజీఎమ్ పరీక్ష లక్షణాలు గుర్తించిన 3-5 రోజుల లోపు చేయాలి. ఐజీజీ పరీక్షను 5-10 రోజుల లోపు చేయాలి. 

Also Read: Delhi Pollution: ఉద్యోగులారా ఇక ల్యాప్ టాప్‌లు తీయండి.. మళ్లీ 'వర్క్ ఫ్రమ్ హోం'!

Also Read: Kabul Blast: అఫ్గానిస్థాన్‌లో బాంబుల మోత.. కాబూల్‌లో మరో పేలుడు

Also Read: Anil Deshmukh Remanded: 'ముందు జైలు కూడు తినండి..' మాజీ హోంమంత్రికి షాకిచ్చిన కోర్టు!

టాప్ హెడ్ లైన్స్

Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Vijayasai Reddy Political Party: ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ Parivartan Rajniti Party.. పార్టీ జెండా చూశారా
ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ Parivartan Rajniti Party.. పార్టీ జెండా చూశారా
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Teen Tigada Series OTT : ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Embed widget