(Source: ECI/ABP News/ABP Majha)
Watch Video: మంత్రి గారి శపథం.. కారు ఆపినందుకు ఫైర్.. మళ్లీ అప్పుడే అసెంబ్లీకి వెళతారట!
బిహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. పోలీసు ఆఫీసర్‌పై దురుసుగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది.
పోలీసులు తన కారును ఆపినందుకు ఆ మంత్రి ఫైర్ అయ్యారు. జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ వాహనాలను పంపేందుకు తన కారును ఆపుతారా అని పోలీసులపై మండిపడ్డారు. బిహార్ మంత్రి జీవేశ్ మిశ్రా పోలీసులపై ఫైర్ అయిన ఈ వీడియో వైరల్ అయింది.
#WATCH Bihar minister Jivesh Mishra gets angry after his car is stopped in Assembly premises by police to give way to SP & DM, demands their suspension#Patna pic.twitter.com/a0JroXccPq
— ANI (@ANI) December 2, 2021
లిక్కర్ బాటిళ్లు..
బిహార్ శాసనసభ ప్రాంగణంలో ఇటీవల ఖాళీ లిక్కర్ బాటిళ్లు దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. టూవీలర్ల కోసం కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో ఓ చెట్టు కింద ఈ సీసాలు కనిపించాయి. ఇటీవల కల్తీ మద్యంతో 40 మందికి పైగా మృతి చెందిన తర్వాత ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఇవి కనిపించడంతో సభలో ప్రభుత్వంపై విమర్శలు చెలరేగాయి.
ఖాళీ మద్యం సీసాల విషయంపై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఛాంబర్‌కు వంద మీటర్ల దూరంలో మద్యం సీసాలు కనిపించడం దారుణమన్నారు. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ఎమ్మెల్యేలు మద్యపానానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన 24 గంటల వ్యవధిలోనే సీసాలు కనిపించాయని ఎద్దేవా చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: UK Couple: 'రండి బాబు రండి.. రూ.2 కోట్లు విలువ చేసే ఇల్లు రూ.100కే ఇచ్చేస్తాం'
Also Read: Omicron Variant Cases in India: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
Also Read: Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి
Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Also Read: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి