News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ONGC Recruitment 2021: ఓఎన్​జీసీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు జనవరి 4న చివరి తేదీ.. అప్లై చేసుకోండిలా..

నిరుద్యోగులకు ఓఎన్ జీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జనవరి 4వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ మేరకు ఓఎన్ జీసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు..  జనవరి 4వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. మెుత్తం 21  ఖాళీలకు గానూ.. నోటిఫికేషన్ విడుదలైంది.

హెచ్ ఆర్ ఎగ్జిక్యూటీవ్  15 పోస్టులు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయి. మెుత్తం 21 పోస్టులకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పర్సనల్ మేనేజ్మెంట్/హెఆర్డీ/హెచ్ ఆర్ ఏమ్ తదితర విభాగాల్లో ఎంబీఏలో 60 శాతం మార్కులు సాధించిన వారు ఈ పోస్ట్ కు అప్లే చేసుకోవచ్చు. పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ లో 60 శాతం మార్కులతో పీజీ చేసిన వారు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా UGC NET-June 2020 అర్హత సాధించాలి. 

అప్లై చేసేందుకు.. అధికారిక వెబ్ సైట్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home కు వెళ్లాలి. అనంతరం కేరీర్ విభాగంలో రిక్రూట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రిక్రూట్ మెంట్ కు సంబంధించి.. ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ లో వివరాలను నమోదు చేయాలి. రూ. 300ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపునిచ్చారు.

Also Read: State Bank Of India Recruitment 2021: ఎస్‎బీఐ నుంచి గుడ్ న్యూస్..  భారీగా పోస్టులు.. అప్లై చేసుకోండిలా..

Also Read: Bharat Electronics Limited Recruitment 2021: హైదరాబాద్ బెల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే

Also Read: JEE Main 2022 Registrations Soon: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్.. అర్హత నుంచి పరీక్ష వరకు తెలుసుకోవాల్సినవి ఇవే

Also Read: TS Inter Results : కరోనా కాలం చదవులా ? ఇంటర్ బోర్డు పొరపాటా? వివాదంగా మారిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు !

Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో...

Also Read: CBSE Question Paper: సీబీఎస్ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా? 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Dec 2021 05:47 PM (IST) Tags: Govt Jobs New jobs ONGC recruitment 2021 Latest Job Updates latest ongc jobs

ఇవి కూడా చూడండి

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

Bank of Baroda Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 250 సీనియర్ మేనేజర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ