By: ABP Desam | Updated at : 23 Dec 2021 07:15 PM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీఈఎల్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదైలంది. బెల్ అధికారిక వెబ్‌సైట్ www.bel-india.in లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హైదరాబాద్ యూనిట్ కోసం 80 మందికి పైగా 'ట్రైనీ' మరియు 'ప్రాజెక్ట్' ఇంజనీర్ల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
ట్రైనీ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-19
ట్రైనీ ఇంజనీర్(మెకానికల్)-11
ట్రైనీ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్)-03
ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్)-36
ప్రాజెక్ట్ ఇంజనీర్(మెకానికల్)-08
ప్రాజెక్ట్ ఇంజనీర్(కంప్యూటర్ సైన్స్)-06
ప్రాజెక్ట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01
31.12.2021 నాటికి గరిష్ట వయోపరిమితి
ట్రైనీ ఇంజనీర్-25 సంవత్సరాలు
ప్రాజెక్ట్ ఇంజనీర్-28 సంవత్సరాలు
ట్రైనీ ఇంజనీర్: అభ్యర్థులు మొదట ఒక సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది. అయితే అవసరం మరియు వ్యక్తిగత పనితీరు ఆధారంగా గరిష్టంగా మూడు సంవత్సరాల వరకు పొడిగిస్తారు. కాంట్రాక్ట్ మెుదటి సంవత్సరం రూ. 25,000, 2వ సంవత్సరం రూ. 28,000, 3వ సంవత్సరానికి రూ. 31,000 చొప్పున వేతనం చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్: అభ్యర్థులు రెండు సంవత్సరాల వ్యవధి వరకు పని చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. వీరికి ఒకటి నుంచి నాలుగేళ్ల వరకు వరుసగా.. రూ.35,000, రూ.40,000, రూ.45,000 మరియు రూ.50,000 వేతనం చెల్లిస్తారు.
అభ్యర్థులు దరఖాస్తులను పోస్ట్ ద్వారా... జనరల్ మేనేజర్ (HR), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, I.E.నాచారం, హైదరాబాద్- 500076, తెలంగాణా, డిసెంబర్ 31, 2021న లేదా అంతకు ముందు పంపించాలి.
ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Also Read: UPSC CDS 2022 Notification: యూపీఎస్సీ సీడీఎస్ లో 341 ఉద్యోగాలు.. దరఖాస్తు ఎప్పటి నుంచి అంటే..
Also Read: East Coast Railway Recruitment 2022: రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత, జీతం వివరాలు ఏంటో తెలుసా?
Also Read: SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్.. 2022లో రాబోయే జాబ్ నోటిఫికేషన్లివే..
Also Read: AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం... ఈ ఏడాది 7 పేపర్లతోనే పరీక్షల నిర్వహణ
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్న్యూస్
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!
Telangana Jobs 2022: నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు గుడ్న్యూస్ - త్వరలోనే 13 వేల పోస్టులకు నోటిఫికేషన్ అని ప్రకటన
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!