By: ABP Desam | Updated at : 18 Dec 2021 04:04 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుకునే వారికి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2022లో ఎస్ఎస్ సీ నుంచి రిలీజ్ అయ్యే జాబ్ నోటిఫికేషన్లు అందులో ఉంటాయి. ఏ నెలలో.. ఏ నోటిఫికేషన్ ఉందో.. చివరి తేదీ ఎప్పుడు అని, పరీక్షకు సంబంధించిన తేదీ వివరాలు నోటిఫికేషన్ లో ఉంటాయి.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్ లాంటి నోటిఫికేషన్స్ ఉంటాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష | టైర్ | నోటిఫికేషన్ తేదీ | దరఖాస్తుకు చివరి తేదీ | పరీక్ష తేదీ |
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2021 | టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) | 2021 డిసెంబర్ 23 | 2022 జనవరి 23 | 2022 ఏప్రిల్ |
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2021 | టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) | 2022 ఫిబ్రవరి 1 | 2022 మార్చి 7 | 2022 మే |
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్, 2021 | టైర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) | 2022 మార్చి 22 | 2022 ఏప్రిల్ 30 | 2022 జూన్ |
సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2022 మే 10 | 2022 జూన్ 9 | 2022 జూలై |
రిక్రూట్‌మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2022 మే 17 | 2022 జూన్ 16 | 2022 సెప్టెంబర్ |
రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ (డ్రైవర్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2022 జూన్ 27 | 2022 జూలై 26 | 2022 అక్టోబర్ |
రిక్రూట్‌మెంట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2022 జూలై 4 | 2022 ఆగస్ట్ 3 | 2022 నవంబర్ |
సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ | పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) | 2022 ఆగస్ట్ 14 | 2022 సెప్టెంబర్ 13 | 2022 డిసెంబర్ |
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ | పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) | 2022 ఆగస్ట్ 22 | 2022 సెప్టెంబర్ 21 | 2022 డిసెంబర్ |
సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ ఐఎండీ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2022 ఆగస్ట్ 29 | 2022 సెప్టెంబర్ 28 | 2023 జనవరి |
రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఎంటీఎస్ (సివిలియన్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2022 అక్టోబర్ 11 | 2022 నవంబర్ 15 | 2023 ఫిబ్రవరి |
జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్) ఎగ్జామినేషన్ | పేపర్ 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) | 2022 నవంబర్ 28 | 2022 డిసెంబర్ 27 | 2023 మార్చి |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామినేషన్, 2021 | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2022 డిసెంబర్ 5 | 2022 డిసెంబర్ 31 | 2023 ఏప్రిల్ |
రిక్రూట్‌మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) మేల్, ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2023 జనవరి 9 | 2023 ఫిబ్రవరి 12 | 2023 మే |
కానిస్టేబుల్స్ (GD) ఇన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫిల్‌మ్యాన్ (GD) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ | కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ | 2023 ఫిబ్రవరి 22 | 2023 మార్చి 31 | 2023 జూన్ |
ఈ లింక్ క్లిక్ చేసి జాబ్ క్యాలెండర్ డౌన్ లోడ్ చేసుకోండి
Also Read: NVS Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. సెలక్ట్ అయితే భారీగా జీతం
VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!
AAI Junior Executive Recruitment: సైన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్లకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహ్వానం- లక్షన్నర వరకు జీతం
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టీఎస్ టెట్ 2022 ఫలితాలు లేనట్లే !
SCCL Junior Assistant Recruitment 2022: డిగ్రీ అర్హతతో సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు- జులై 10 ఆఖరు తేదీ
AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల
Slice App Fact Check: స్లైస్ యాప్ యూజర్ల డేటా సేకరిస్తోందా - అన్ ఇన్స్టాల్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Naga Babu's Name Tattooed: కమెడియన్ గుండెల మీద పచ్చబొట్టుగా నాగబాబు పేరు, గుండెల్లో నాగబాబు
Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు
IPS AB Venkateswara Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు