News
News
X

BSF Recruitment 2021: పదో తరగతి పాస్‌ అయిన వారికి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు.. డిసెంబర్‌ 29 లాస్ట్‌ డేట్‌

హైస్కూల్‌ పాసై ఉంటే బీఎస్‌ఎఫ్‌ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. డిసెంబర్‌ 29లోపు దరఖాస్తు చేసుకోండి.

FOLLOW US: 

ప్రభుత్వ ఉద్యోగాల కోసం అందులోనూ సైన్యంలో చేరాలని ఆలోచిస్తున్న వారికి గుడ్‌ న్యూస్. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. 72 అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 

దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఈ మధ్యే ప్రారంభమైంది. డిసెంబర్‌ 29 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్‌లో పేర్కొన్నట్టుగా అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవచ్చు. 

దీన్ని ముందుగా పరీక్ష ఉంటుంది. అందులో ఎంపికైన వారికి ఫిజికల్ టెస్టు అనంతరం మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. 
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైన తేదీ: నవంబర్‌ 15
అప్లికేషన్ స్వీకరణకు ఆఖరు తేదీ: డిసెంబర్‌ 29
ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ: డిసెంబర్‌ 29
పరీక్ష తేదీ: తర్వలోనే ప్రకటిస్తారు
అర్హత, వయోపరిమితి 
బీఎస్‌ఎఫ్‌ విడుదల చేసిన ఈ గ్రూప్‌ సీ పోస్టుల కోసం అభ్యర్థులు పదో తరగతి పాస్‌ అయి ఉండాలి. దీనికి తోడు అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. వయసు విషయానికి వస్తే 18 ఏళ్లకు పైబడిన వాళ్లు... 25 ఏళ్ల లోపు వాళ్లు దరఖాస్తు చేసువచ్చు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి ఉంటుంది. 
అప్లికేషన్ ఫీజు 
జనరల్‌, ఓబీసీ, EWS కేటగిరి అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌ పీపుల్‌కు ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు. 

అప్లికేషన్‌లో చెప్పిన అర్హతలు ఉన్న వ్యక్తులు www.rectt.bsf.gov.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫిల్ చేయవచ్చు. అ వెబ్‌సైట్‌లోనే ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. 

Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..

Also Read: Dharmapuri Arvind: బీజేపీ అధిష్ఠానం దృష్టి పడింది.. కొద్ది రోజుల్లో TSలో మరిన్ని సంచలనాలు: ధర్మపురి అర్వింద్

Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?

Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?

Also Read: PM Modi on Bank Deposit: నష్టాల్లోని బ్యాంకుల్లో డిపాజిటర్ల కష్టాలు చూడలేకే రూ.5 లక్షల బీమా తెచ్చాం: మోదీ

Also Read: Prime Membership Cost: నేడే ఆఖరి అవకాశం.. రేపు కొంటే ఏకంగా 50 శాతం పెంపు!

Also Read: Broadband Tariff Update: టెలికాం బాటలో బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలు.. త్వరలోనే ఇంటర్నెట్‌ ధరల పెంపు?

Also Read: Interest Rate Cut: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 13 Dec 2021 02:11 PM (IST) Tags: BSF Recruitment 2021 BSF Group C Recruitment 2021 BSF ASI Recruitment 2021 BSF Jobs 2021

సంబంధిత కథనాలు

IRCTC Recruitment: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!

IRCTC Recruitment: ఐఆర్‌సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!

AP ECET Rank Cards: ఏపీ ఈసెట్‌ ర్యాంక్ కార్డులు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి!

AP ECET Rank Cards: ఏపీ ఈసెట్‌ ర్యాంక్ కార్డులు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి!

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!

RRB Group D 2022: రైల్వే పరీక్ష ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

RRB Group D 2022:  రైల్వే పరీక్ష ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

AP Paramedical Jobs: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!

AP Paramedical Jobs: ఏపీలో 2,318 పారా మెడికల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!!

టాప్ స్టోరీస్

Gorantla Madhav Issue : వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం - ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ !

Gorantla Madhav Issue :  వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం -  ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ  !

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక

18 సంవత్సరాల కల నెరవేరింది - ఒలంపియాడ్‌లో పతకం అనంతరం ద్రోణవల్లి హారిక