అన్వేషించండి

Prime Membership Cost: నేడే ఆఖరి అవకాశం.. రేపు కొంటే ఏకంగా 50 శాతం పెంపు!

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ధరను 50 శాతం పెంచింది. రేపటి నుంచి ఈ పెంపు అందుబాటులోకి రానుంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్‌ను రూ.999కే పొందడానికి నేడే(డిసెంబర్ 12వ తేదీ) ఆఖరి రోజు. డిసెంబర్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వార్షిక మెంబర్ షిప్ ధర రూ.1,499కు పెరగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఈ అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఉచితంగా సినిమాలను, మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసే అవకాశం కల్పిస్తుంది.

దీంతోపాటు అమెజాన్ షాపింగ్ పోర్టల్‌లో ప్రయారిటీ షాపింగ్, ఫ్రీ డెలివరీ వంటి ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. ఈ కొత్త అమెజాన్ ప్రైమ్ ధరలు నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్లు అన్నిటికీ పెరిగాయి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ నెలవారీ సభ్యత్వం రూ.129 నుంచి రూ.179కి పెరిగింది.

మూడు నెలల ప్లాన్ రూ.329 నుంచి రూ.459కి పెరగనుంది. ఇక వార్షిక ప్లాన్ ధర రూ.999 నుంచి రూ.1,499కు పెరగనుంది. డిసెంబర్ 13వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌కు స్ట్రీమింగ్ సర్వీసుల విషయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి, ఈ-కామర్స్ విషయంలో ఫ్లిప్‌కార్ట్ నుంచి గట్టి పోటీ ఉంది.

గత ఐదు సంవత్సరాల నుంచి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని పెంచలేదు. అయితే ఇప్పుడు ఈ పెంపునకు కారణాలు అమెజాన్ తెలపలేదు. కరోనా వైరస్ ప్యాండమిక్ సమయంలో అన్ని భాషలకు సంబంధించిన కొన్ని పెద్ద చిత్రాలను అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు.

వీటిలో వి, టక్ జగదీష్, నారప్ప, దృశ్యం 2, పెంగ్విన్, నిశ్శబ్దం వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక సూర్య నటించిన సురారై పొట్రు(ఆకాశం నీ హద్దురా), జైభీమ్ సినిమాలు ప్రైమ్‌కు పెద్ద ప్లస్ అయ్యాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా ప్రైమ్‌లో నేరుగా విడుదల అయ్యాయి.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget