అన్వేషించండి

State Bank Of India Recruitment 2021: ఎస్‎బీఐ నుంచి గుడ్ న్యూస్..  భారీగా పోస్టులు.. అప్లై చేసుకోండిలా..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదలైంది. మెుత్తం 1,226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2021గా ఉంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2021 ఖాళీల వివరాలు
అహ్మదాబాద్ (గుజరాతి): 354
బెంగళూరు (కన్నడ): 278
భోపాల్ (హిందీ): 214
చెన్నై (తమిళం): 276
జైపూర్ (హిందీ): 104

అర్హత ప్రమాణాలు..
ఆసక్తి గలవారు.. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. డిసెంబర్ 1, 2021 నాటికి కనీసం 2 సంవత్సరాల అనుభవం (పోస్ట్ ఎసెన్షియల్ అకడమిక్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్) ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండో షెడ్యూల్‌లో జాబితా చేసిన  ప్రాంతీయ, గ్రామీణ బ్యాంక్‌లో అధికారిగా పని చేసి ఉండాలి.

అయితే అభ్యర్థులు ఏ రాష్ట్రంలో.. దరఖాస్తు చేసుకుంటున్నారో..  ఆ రాష్ట్రంలోనిస్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం మరియు అర్థం చేసుకోవడం) ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలోని  స్థానిక భాష పరిజ్ఞానం కోసం పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ 10వ లేదా 12వ తరగతి మార్క్ షీట్/సర్టిఫికేట్‌లో పైన పేర్కొన్న రాష్ట్రంలో స్థానిక భాష ఉన్నట్టైతే.. భాషా పరీక్షలో పాల్గొనాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 1, 2021 నాటికి, అభ్యర్థి వయస్సు 21 ఏళ్లలోపు ఉండకూడదు.. 30 ఏళ్లకు మించకూడదు. ప్రాథమిక జీతం సుమారుగా రూ. 36,000 ఉంటుంది. ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ వస్తుంది.  

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వేరే విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://bank.sbi/careers ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, అభ్యర్థులు అవసరమైన దరఖాస్తు రుసుం చెల్లించాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిక్రూట్‌మెంట్ 2021కి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2021గా గుర్తుంచుకోవాలి.

Also Read: UPSC CDS 2022 Notification: యూపీఎస్సీ సీడీఎస్ లో 341 ఉద్యోగాలు.. దరఖాస్తు ఎప్పటి నుంచి అంటే..  

Also Read: East Coast Railway Recruitment 2022: రైల్వేలో ఉద్యోగాలు.. అర్హత, జీతం వివరాలు ఏంటో తెలుసా?

Also Read: SSC 2022 Exam Calendar: నిరుద్యోగులకు అలర్ట్.. 2022లో రాబోయే జాబ్ నోటిఫికేషన్లివే..

Also Read: SBI PO Prelims Result 2021: ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ రిజల్ట్స్ 2021 వచ్చేశాయ్.. డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

Also Read: JEE Main 2022 Registrations Soon: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్స్.. అర్హత నుంచి పరీక్ష వరకు తెలుసుకోవాల్సినవి ఇవే

Also Read: AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం... ఈ ఏడాది 7 పేపర్లతోనే పరీక్షల నిర్వహణ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget