By: ABP Desam | Updated at : 20 Jan 2022 10:06 AM (IST)
ఐసీఎంఆర్‌లో ఉద్యోగ అవకాశాలు
ICMRలో ఉద్యోగ అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ను తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐసీఎంఆర్ ఎన్‌ఐఎన్ రిక్రూట్‌మెంట్ 2022లో ఫిబ్రవరి 2లోపు అప్లై చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్స్: 13
ప్రాజెక్టు టెక్నీషియన్లు: 04
ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్: 07
శాలరీ వివరాలు:
ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్, టెక్నీషియన్‌కు 18000, ప్రాజెక్టు ఫీల్డ్ అటెండెంట్‌కు 15,800 ఇస్తారు.
Latest Job Notifications In Hyderabad 2022 – ICMR NIN Project Field Worker Jobs In Hyderabad 2022
Click Here - https://t.co/47cjbN3kxO — Sarkari Naukri Spots (@NaukriSpots) January 17, 2022
అర్హతలు:
ప్రాజెక్టు ఫీల్డ్ వర్కర్:
న్యూట్రీషియన్, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సైకాలజీ, నర్సింగ్‌లో ఏదో ఒకదాంట్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
లేదా ఇంటర్ సైన్స్ గ్రూప్ పాసై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలో రెండేళ్ల ఫీల్డ్ అనుభవం ఉండాలి.
ప్రాజెక్ట్ టెక్నీషియన్:
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా లేదా ఒక సంవత్సరం ల్యాబ్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉన్న ఇంటర్ పాసైన అభ్యర్థులు అర్హులు.
ప్రాజెక్టు ఫీల్డ్ అటెండెంట్:
తెలుగు తెలిసిన వ్యక్తి పదోతరగతి పాసై ఫీల్డ్ అనుభవం ఉన్న వ్యక్తులు అర్హులు.
వయో పరిమితి:
ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్కర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్‌కు అప్లై చేయాలంటే 30 ఏళ్లకు మించకుండా ఉన్న వాళ్లే అర్హులు.
ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్ పోస్టుకు అప్లై చేయాలంటే పాతికేళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న వారిని స్క్రూట్నీ చేసి ఆన్‌లైన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫిబ్రవరి 2లోపు అన్ని ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
Also Read: Railway Recruitment 2022: పదో తరగతి విద్యార్హతతో రైల్వే ఉద్యోగాలు.. రెండు వేలకుపైగా ఖాళీలు.
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!