By: ABP Desam | Updated at : 17 Jan 2022 04:05 PM (IST)
రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్
సెంట్రల్ రైల్వే ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆర్‌ఆర్‌సీ సీఆర్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చని సూచిస్తోంది. 2,422 పోస్టులను ఈ నోటిఫికేష్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 17 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ట్రేడ్ అప్రంటీస్ పోస్టు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వేశాఖ.
ముంబై క్లస్టర్‌లో ఖాళీల వివరాలు:
క్యారేజ్&వ్యాగన్(కోచింగ్) వాడి బండర్-258 ఉద్యోగాలు
కల్యాణ్ డీజిల్ షెడ్– 50 ఉద్యోగాలు
కుర్లా డీజిల్ షెడ్– 60 ఉద్యోగాలు
సీనియర్ డీ(TRS)కల్యాణ్– 179 ఉద్యోగాలు
సీనియర్ డీ (TRS) కుర్లా– 192 ఉద్యోగాలు
పెరల్ వర్క్‌షాప్ – 313 ఉద్యోగాలు
మాతుంగ వర్క్‌షాప్ – 547 ఉద్యోగాలు
ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా– 60 ఉద్యాగాలు
భుసవల్ క్లస్టర్:
క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో– 122 ఉద్యోగాలు
ఎలక్ట్రిక్ లోకో షెడ్– 80 ఉద్యోగాలు
ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్– 118 ఉద్యోగాలు
మన్మాడ్ వర్క్‌షాప్– 51 ఉద్యోగాలు
డీఎండబ్ల్యూ నాసిక్ రోడ్– 47 ఉద్యోగాలు
పుణే క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ డిపో – 31 ఉద్యోగాలు
డీజిల్ లోకో షెడ్– 121 ఉద్యోగాలు
నాగ్‌పూర్ క్లస్టర్:
ఎలక్ట్రిక్ లోకో షెడ్, అంజీ– 48 ఉద్యోగాలు
క్యారేజ్ & వ్యాగన్ డిపో – 66 ఉద్యోగాలు
సోలాపూర్ క్లస్టర్ :
క్యారేజ్& వ్యాగన్ డిపో – 58 ఉద్యోగాలు
కుర్దువాడి వర్క్‌షాప్– 21 ఉద్యోగాలు
విద్యార్హతలు:
యాభై శాతం మార్కులతో పదోతరగతి పాసై ఉండాలి. ఎన్‌సీవీ గానీ, ఎస్‌సీవీటి ఇచ్చే జాతీయ స్థాయిలో చెల్లుబాటు అయ్యేలా సంబంధిత విభాగాంలో ట్రెడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లు చేరడానికి ఆఖరు తేది ఫిబ్రవరి 16. ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు కచ్చితంగా పదోతరగతి మార్క్‌షీట్, పుట్టిన తేదీ ధ్రువీకరించే సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, ట్రేడ్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ పీపుల్ అయితే డిశ్ఛార్జ్ సర్టిఫికేట్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోగ్రాఫ్స్, సంతకం చేసి స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయాలి.
ఎంపిక విధానం పూర్తిగా మెరిట్‌పై ఆధార పడి ఉంటుంది. మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
ఓబీసీ, జనరల్ అభ్యర్థులు వంద రూపాయాల ఫీజు చెల్లించాలి. మిగతా వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు. ఈ ఫీజును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. వయో పరిమితి... జులై నాటికి పదిహేను ఏళ్లకు తగ్గకూడదు. ఇరవై నాలుగేళ్లకు మించకూడదు.
Also Read: బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు.. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎలా అప్లై చేయాలంటే..
Also Read: Infosys: మీది గ్రాడ్యుయేషన్ అయిందా? ఇన్ఫోసిస్ సంస్థ గుడ్‌న్యూస్, భారీగా ఉద్యోగాలు
Also Read: Telangana Schools: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: Schools Closed: జనవరి 31 వరకూ పిల్లలకు సెలవులు.. ఇక ఇల్లు పీకి పందిరేస్తారేమో..
Also Read: Job Skills: కొత్త ఏడాది.. కొత్త స్కిల్స్ నేర్చుకుంటే పోలా.. ఇక 2022 మీదే అవ్వొచ్చు
Also Read: Osmania University: ఓయూ పరిధిలో ఆన్ లైన్ తరగతులు.. కరోనా వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం
Also Read: Telangana Covid Cases: తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదు.. ముగ్గురు మృతి
Also Read: School Holidays: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. సెలవులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Bombay Chutney: పూరీతో బొంబాయి చట్నీ అదిరిపోతుంది, పదినిమిషాల్లో చేసేయచ్చు
Jobs in Amazon: 20 లక్షల జాబ్స్ ఇచ్చే లక్ష్యంగా అమెజాన్ - ఫోకస్ అంతా ఈ రంగాలపైనే!
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
CM Jagan In Davos: సామాన్యుల స్థోమతకు తగ్గట్టుగా వైద్యసేవలు, ఆ దిశగా ఏపీలో విప్లవాత్మక మార్పులు- దావోస్ సదస్సులో సీఎం జగన్
India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు