News
News
X

DRDO Recruitment 2021: డీఆర్డీఓ హైద‌రాబాద్‌లో జాబ్స్.. రూ.54,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

డీఆర్డీఓకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ హై ఎన‌ర్జీ సిస్ట‌మ్ అండ్ సైన్స్ 8 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా రీసెర్చ్ అసోసియేట్‌, జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నుంది.

FOLLOW US: 
 
డీఆర్డీఓకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ హై ఎన‌ర్జీ సిస్ట‌మ్ అండ్ సైన్స్ (CHESS) 8 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్  విడుద‌ల చేసింది. దీని ద్వారా సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 8 రీసెర్చ్ అసోసియేట్‌ (Research Associate), జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్ (Junior Research Fellowship) ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు ఎంపికైన వారు హైద‌రాబాద్‌లోని సీహెచ్ఈఎస్ఎస్ కార్యాల‌యంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. గడువు అక్టోబర్ 28వ తేదీతో ముగియనుంది. ఎంపికైన వారికి నెలవారీ వేతనం రూ.31,000 నుంచి రూ.54,000 వ‌ర‌కు ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం డీఆర్డీఓ అధికారిక వైబ్‌సైట్‌ https://www.drdo.gov.in/careers ను సంప్రదించవచ్చు. 

Also Read: ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు.. రూ.1.05 లక్షల వరకు జీతం.. ఇలా అప్లయ్ చేసుకోండి..

ఖాళీల వివరాలు..

విభాగం పోస్టుల సంఖ్య సబ్జెక్టు / విభాగం 
జేఆర్ఎఫ్ 5 ఫిజిక్స్ / అప్లయిడ్ ఫిజిక్స్ / అప్లయిడ్ ఆప్టిక్స్ / లేజర్ టెక్నాలజీ, లేజర్, అడాప్టివ్ ఆప్టిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్ / ఫొటోనిక్స్
ఆర్ఏ (ఫిజిక్స్‌) 1 ఫిజిక్స్/ అప్లయిడ్ ఫిజిక్స్ / అప్లయిడ్ ఆప్టిక్స్ / లేసర్ టెక్నాలజీ, లేజర్ అడాప్టివ్ ఆప్టిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్ / ఫొటోనిక్స్ 
ఆర్ఏ (ఫిజిక్స్‌) 1 ఫిజిక్స్/ అప్లయిడ్ ఫిజిక్స్ / అప్లయిడ్ ఆప్టిక్స్ /  లేజర్ టెక్నాలజీ/ లేజర్/ ఆప్టో ఎలక్ట్రానిక్స్ 
జేఆర్ఎఫ్ మెకానిక‌ల్‌ 1 మెకానికల్ ఇంజనీరింగ్

Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

News Reels

విద్యార్హత, వయోపరిమితి వివరాలు.. 
పోస్టును బట్టి విద్యార్హత, వయోపరిమితి వివరాలు మారుతున్నాయి. అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి గేట్‌, నెట్ స్కోర్ ఉండాలి. జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో చేస్తున్న వ్య‌క్తి నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పీహెచ్‌డీ చేయ‌వ‌చ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్, అనుభ‌వం ఆధారంగా అర్హులను షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరందరికీ ఆన్ లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటి ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌ /ఎంఈ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

Also Read: ఏపీలో 190 ఉద్యోగాలు.. రూ.85 వేల వరకు జీతం.. దరఖాస్తు గడువు ఎప్పటివరకు అంటే..

Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Oct 2021 06:41 PM (IST) Tags: Govt Jobs DRDO DRDO Jobs Hyderabad DRDO Jobs In DRDO Research Associate Junior Research Fellowship

సంబంధిత కథనాలు

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

SSC SPE 2020 Results: సెలక్షన్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల - 1,311 మంది అర్హత!

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

HLL Recruitment: తిరువనంతపురం,హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !