News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Varalakshmi Sarathkumar: కరోనా బారిన పడిన మరో హీరోయిన్... ఇండస్ట్రీని కమ్మేస్తున్న కోవిడ్

ఇండస్ట్రీలో మరో నటి ఇప్పుడు కరోనా బారిన పడింది. దీంతో ఆమె చేస్తున్న సినిమాలు కొన్ని రోజుల పాటూ ఆగే పరిస్థితి.

FOLLOW US: 
Share:

సినిమా ఇండస్ట్రీని కరోనా వణికించేస్తోంది. ఒకరి తరువాత ఒకరుగా ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది.  మంచు లక్ష్మీ, మహేష్ బాబు తాజాగా కరోనా బారిన పడి క్వారైంటన్లో ఉన్నారు. ఇప్పుడు వరలక్ష్మీ కూడా ఆ జాబితాలో చేరారు. అయితే ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అక్కడే క్వారంటైన్లో ఉంటారని సమాచారం. ఆమె బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ సినిమా షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చి కరోనా బారిన పడింది. ఇప్పుడు ఆమ కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకునే పనిలో ఉన్నారు. 

తెలుగులో బిజీ బిజీ...
వరలక్ష్మీ శరత్ కుమార్ చేతిలో ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యశోద’ సినిమాలో కూడా ఈమెకు మధుబాల అనే కీలక పాత్ర దక్కినట్టు సమాచారం. యశోద సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించి, విడుదల చేయబోతున్నారు. అలాగే ఇప్పుడు బాలయ్య - గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రీసెంట్‌గా ట్వీట్ చేసింది వరలక్ష్మి. 

Also Read: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..

Also Read: అజిత్‌ సినిమాకు కరోనా ఎఫెక్ట్‌... వలిమై రిలీజ్‌ వాయిదా వేసిన చిత్ర బృందం

Also Read:  షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..

Also Read: దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?

Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!

Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..

Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.
Published at : 07 Jan 2022 10:39 AM (IST) Tags: Covid Case కరోనా పాజిటివ్ corona Positive varalakshmi sarathkumar వరలక్ష్మీ శరత్ కుమార్

ఇవి కూడా చూడండి

Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్ - వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా?

Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్ - వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా?

Bigg Boss Season 7 Day 18 Updates: ఒక్కటైన ప్రియాంక, శోభ - ప్రిన్స్‌కు మళ్లీ షాక్, లోన్ తీసుకొని వచ్చానంటూ కన్నీళ్లు

Bigg Boss Season 7 Day 18 Updates: ఒక్కటైన ప్రియాంక, శోభ - ప్రిన్స్‌కు మళ్లీ షాక్, లోన్ తీసుకొని వచ్చానంటూ కన్నీళ్లు

Gandharvudu Jr: జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!

Gandharvudu Jr:  జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!

Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?

Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?

Bigg Boss Season 7 Telugu: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!

Bigg Boss Season 7 Telugu: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత