అన్వేషించండి

Alpha Release Date: ఆలియా భట్ యాక్షన్ ఫిల్మ్... 'ఆల్ఫా' రిలీజ్ డేట్ ఫిక్స్!

Alia Bhatt Alpha Release Date: య‌శ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతోన్న ఫిమేల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఆల్ఫా'. ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'తో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టింది అలియా భట్ (Alia Bhatt). ఆమె నటించిన హిందీ సినిమాలు చూసే తెలుగు ప్రేక్షకులు సైతం ఉన్నారు. ఇప్పుడు హిందీలో ఆలియా భట్ ఓ ఫిమేల్ యాక్షన్ సినిమా చేస్తోంది. అందులో శర్వరి మరొక మెయిన్ లీడ్. ఆ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.  

జూలై 10న థియేటర్లలోకి 'ఆల్ఫా'
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థల్లో ఒకరైన య‌శ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై 'అల్ఫా' రూపొందుతోంది. ఈ సినిమాను జూలై 10న ప్ర‌పంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే...ఆలియా భట్ కొత్త లుక్, అదీ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తోంది. ముఖం మీద గాయాలు, గాట్లు వంటివి క‌నిపిస్తున్నాయి.

Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న 'ఆల్ఫా'లో ఆలియా భ‌ట్‌, శ‌ర్వ‌రితో పాటు అనీల్ కపూర్‌, బాబీ డియోల్ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్‌ను ఆలియా, శర్వరి ఢీ కొట్టే యాక్షన్ సీన్లు ఉన్నాయట. 

Also Read: Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

'ఆల్ఫా' కోసం మొదటిసారి య‌శ్‌ రాజ్ ఫిల్మ్స్‌, ఆలియా భట్ క‌లిశారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో తెర‌కెక్కుతోన్న ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్ష‌న్ సినిమా 'అల్ఫా' అని నిర్మాణ సంస్థ చెబుతోంది. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ గ్లోబ‌ల్ హిట్ సిరీస్ 'ది రైల్వే మెన్‌'ను తెర‌కెక్కించిన శివ్ ర‌వైల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దీనికి ఆదిత్య చోప్రా నిర్మాత‌.

Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj Allu Arjun : అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
అల్లు అర్జున్‌తో లోకేశ్ కనగరాజ్ మూవీ - ఒక్క ఫోటోతో రూమర్స్‌కు చెక్... AA23 అప్డేట్ ఎప్పుడంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న రొమాంటిక్ డ్రామా - నెల రోజుల్లోపే కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
October Third Week OTT Movies : అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
అక్టోబర్ మూడో వారం ఓటీటీ మూవీస్ - ఒకే వీక్‌లో 23 సినిమాలు స్ట్రీమింగ్... ఈ దసరాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget