అన్వేషించండి

Karthika Deepam మే 9 ఎపిసోడ్: జ్వాల, ప్రేమ్‌, స్వప్నకు షాక్ ఇచ్చిన సౌందర్య- మ్యారేజ్‌ డే వేదికపై నిరుపమ్‌ పెళ్లి ప్రకటన

మ్యారేజ్‌ ఫంక్షన్‌కు వచ్చిన జ్వాలకు సౌందర్య షాక్ ఇచ్చింది. జ్వాలతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సర్‌ప్రైజ్ చేసింది.

హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ్.  ప్రేమ గురించి ఎందుకు చెప్పలేకపోతున్నానని ఆలోచిస్తాడు. బెడ్‌రూంలో కూర్చొని నువ్వంటే చెప్పలేనంత ఇష్టమని అనుకొని... కచ్చితంగా పేరెంట్స్ మ్యారేజ్‌ డే ఫంక్షన్‌లో ప్రేమ సంగతి చెప్పేస్తానంటాడు. 

జ్వాల కూడా ప్రేమ సంగతి ఆలోచిస్తుంటుంది. ఇవాళ ఫంక్షన్‌లో ప్రేమ సంగతి నిరుపమ్‌ చెప్తాడని అనుకుటుంది. ఇంతలో తన తల్లితో మాట్లాడేందుకు హోటల్ మొత్తం బుక్‌ చేశాడని తెలుసుకొని బంధానికి విలువ ఇచ్చే వ్యక్తి దొరకడం నా అదృష్టం అనుకుటుంది. 

ఫంక్షన్ ఎన్నిగంటలకో కనుక్కుందామని నిరుపమ్‌కు ఫోన్ చేస్తుంది. చాలా ఆనందంగా ఉందని చెప్తుంది జ్వాల. పంక్,న్ ఎక్కడో అని అడుగుతుంది. అడ్రస్‌ మెసేజ్ చేస్తానని చెప్తాడు నిరుపమ్‌. ఎక్కడ ఉన్నావని అడుగుతాడు. ఇంకా హోటల్‌లోనే ఉన్నానని... కాఫీ తాగి వెళ్తానని చెబుతుంది జ్వాల. కాఫీ తాగేలోపు అక్కడకు వస్తాడు నిరుపమ్. సర్‌ప్రైజ్ అవుతుంది జ్వాల. ఏంటీ డాక్టర్ సాబ్‌ సడెన్‌గా వచ్చారని అడుగుతుంది. నీకో గిఫ్ట్ తీసుకొచ్చానని తెచ్చిన బాక్స్ ఆమె చేతిలో పెడతాడు నిరుపమ్. 

నిరుపమ్‌ తీసుకొచ్చిన సెల్‌ఫోన్‌ చూసి షాక్ అవుతుంది జ్వాల. మమ్మిని ఫంక్షన్‌కు ఒప్పించినందుకు గిఫ్ట్ అని ఇస్తాడు. ఈ సెల్‌ఫోన్‌ ఎలా వాడాలో తెలియదంటే వివరంగా చెప్తాడు నిరుపమ్.. తర్వాత ఇద్దరూ కలిసి ఫొటోలు దిగుతారు. 

ఆసుపత్రిలో ఉన్న హిమ.. ఫంక్షన్‌ గురించి ఆలోచిస్తుంది. జ్వాల పరిస్థితి ఏంటని భయపడుతుంది. అసలు సంగతి తెలిసి తనపై పగ మరింత పెంచుకుంటుందని అనుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతుంది. 

ఆనందరావుకు ఫోన్ చేసిన సౌందర్య... తన కుమార్తె పెళ్లికి సంబంధించి విషయం చెబుతుంది. ఇంతలో అక్కడకు ప్రేమ్ వస్తాడు. ఏంటో ఇన్నాళ్లకు తన పాత అమ్మమ్మ కనిపిస్తుందంటాడు. ఏర్పాట్లు గురించి అడిగిన సౌందర్య.. ఫంక్షన్‌లో  ఓ సర్‌ప్రైజ్‌ ఉంటుందని చెబుతుంది. అది అందరికీ నచ్చుతుందని ప్రేమ్‌ను ఊరిస్తుంది సౌందర్య. 

సత్యం, స్వప్న పెళ్లి రోజు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవరి పనిలో వాళ్లు ఉంటారు. హిమ మాత్రం జ్వాల గురించే ఆలోచిస్తుంది. జ్వాల వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని కంగారు పడుతుంది. అమ్మమ్మ చెప్పే గుడ్‌ న్యూస్ కోసమే ప్రేమ్‌ ఆలోచిస్తుంటాడు. తన మనసులో ఉన్నదే చెబుతుందా అని ఆలోచిస్తాడు. 

జ్వాల రాక కోసం ఎదురు చూస్తుంటాడు నిరుపమ్. తన ప్రేమ సంగతి జ్వాల ద్వారా హిమకు చెప్పాలని చూస్తుంటాడు. 

హిమకు ఫొటోలు తీస్తుంటాడు ప్రేమ్‌. ఇంతలో స్టేజ్‌పై ఉన్న బెలూన్స్ పడిపోతే హిమ పెడుతుంటుంది. వద్దని చెప్పి కెమెరా ఆమె ఇచ్చి డెకరేషన్ చేస్తుంటాడు. అది చూసిన సౌందర్య ఏం చేస్తున్నావని ఆరా తీస్తుంది. బెలూన్స్‌కడుతున్న సంగతి చెప్తాడు. చిన్నప్పటి నుంచి అంతేనని.. హిమతో ఏ పని చేయించేవాడు కాదని... నువ్వంటే కాస్త శ్రద్దని చెప్తుంది సౌందర్య. ప్రేమ్‌ కూడా అలానే ఫీల్ అవుతాడు. 

నిరుపమ్‌ ఇంకా జ్వాల కోసం ఎదురు చూస్తుంటాడు. తొందరగా రా అని పిలుస్తాడు...
ఇంతలో ఇంట్లో బయల్దేరిన జ్వాల... కట్టుకున్న చీర ఎలా ఉందని అడుగుతుంది ఇంట్లో వాళ్లకు. గొప్పింటి బిడ్డలా ఉన్నావని చెప్తారు. నేను గొప్పింటి బిడ్డనే కానీ.. వాళ్లకు నన్ను వెతికే తీరిక లేదని మనసులలో అనుకుంటుంది. కారు తెప్పించానని బాబాయ్ చెప్తాడు. అక్కడి నుంచి బయల్దేరుతుంది జ్వాల. 

ఫంక్షన్‌కు సత్యం కారులో వస్తాడు.. అప్పుడే స్వప్న కూడా వస్తుంది. కలిసి వెళ్లేందుకు ఇష్టం లేని స్వప్న ముందుగా వెళ్లిపోతుంది. సత్యం ఆమె వెనకాలే వెళ్తాడు. ఇద్దరూ ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారు. 

రేపటి ఎపిసోడ్
సత్యం, స్వప్న కేక్ కటింగ్ తర్వాత చెప్పినట్టే సర్‌ప్రైజ్‌ ఇస్తుంది సౌందర్య. నిరుపమ్‌, హిమకు పెళ్లిచేయబోతున్నట్టు అందరి ముందు ప్రకటిస్తుంది. ఇది విన్న తర్వాత అప్పుడే వచ్చిన జ్వాల, అక్కడే ఉన్న ప్రేమ్, స్వప్న అంతా ఆశ్చర్యపోతారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Embed widget