అన్వేషించండి

Karthika Deepam మే 4 ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్ మధ్యలో వచ్చిన ఆ మూడో వ్యక్తి ఎవరు?

నిరుపమ్‌కు దగ్గరవ్వాలని జ్వాల ట్రై చేస్తుంటే, తన మనసులో మాటను జ్వాలతో హిమకు చెప్పించాలని చూస్తుంటాడు నిరుపమ్. అదే టైంలో హిమని స్వప్నకు దగ్గర చేయాలని చూస్తుంది సౌందర్య.

లిఫ్టు కోసం ఎదురు చూస్తున్న జ్వాలకు సౌందర్య కారు ఎదురుగా పడుతుంది. మళ్లీ ఇద్దరి మధ్య అక్కడ కాసేపు గిల్లికజ్జాలు నడుస్తాయి. తనకు అర్జెంట్‌గా వెళ్లాల్సిన అవసరం ఉందని.. లిప్ట్‌ గానీ, డీజిల్‌గాని ఇవ్వాలని అడుగుతుంది జ్వాలా. రిక్వస్ట్ చేసి అడిగితే ఇస్తానని చెబుతుంది సౌందర్య. రిక్వస్ట్ చేసి డీజిల్‌ తీసుకుంటుంది జ్వాల. 

స్వప్న ఆరోగ్యం బాగాలేక పడిపోతున్న టైంలో సౌందర్య వచ్చి పట్టుకుంటుంది. తీసుకెళ్లి బెడ్‌పై కూర్చోబెడుతుంది. ఎందుకు వచ్చావని సౌందర్యను అడుగుతుంది స్వప్న. ఇప్పుడు కూడా ఇలా అడుగుతావేంటని క్లాస్ పీకుతుంది సౌందర్య. తర్వాత కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది సౌందర్య. అమ్మ ఇంటికి రావడంపై అసహనం వ్యక్తం చేస్తుంది స్వప్న. ఇప్పుడే తలతిరగాలా ఇంతలో ఈమె రావాలా అంటూ నసుగుతుంది. దానికంటే కిందపడి దెబ్బలు తగిలినా బాగుండేది అనుకుంటుంది.  

రెస్టారెంట్‌కు వచ్చి నిరుపమ్‌ కోసం వెయిట్ చేస్తుంది జ్వాల. కచ్చితంగా ప్రేమ గురించి చెప్తాడని ఊహించుకొని రెస్టారెంట్‌లో కూర్చొని ఉంటుంది. నిరుపమ్‌ ఎలా తన లవ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేస్తారో అని ఊహించుకుంటుంది జ్వాల. ఇంతలో నిరుపమ్ వస్తాడు. ముందు ఎదురుగా కూర్చొంటాడు. తర్వాత తన పక్కకు వచ్చి కూర్చుంటాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. 

ఇటు కుమార్తె స్వప్నకు సేవలు చేసే క్లాస్ తీసుకుంటుంది. నిరుపమ్‌ పెళ్లి విషయంలో పంతానికి పోవద్దంటుంది. అయితే తనకు ఎవరి సలహాలు అవసరం లేదని.. ఏం చేయాలో తనకు తెలుసని స్వప్న గట్టిగా సమాధానం చెబుతుంది. ఇంతలో స్వప్నకు ట్రీట్‌మెంట్‌ చేసేందుకు హిమ వస్తుంది. హిమను చూసి స్వప్న షాక్ తింటుంది. మా ఇంట్లో డాక్టర్ లేరా అని అడుగుతుంది. అయితే నిరుపమ్‌ ఫోన్ స్విచ్ఛాఫ్‌ వచ్చిందని అందుకే హిమను పిలిచినట్టు సౌందర్య చెబుతుంది. చెక్‌ చేయడానికి వెళ్తున్న హిమని అడ్డుకుంటుంది స్వప్న. తన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని.. తన కుమారుడు కూడా డాక్టరేనంటూ హిమ ట్రీట్‌మెంట్‌ను రిజెక్ట్ చేస్తుంది. సౌందర్య మాట్లాడుతూ స్వప్న అలానే అంటుందని.. నువ్వు ట్రీట్మెంట్‌ స్టార్ట్ చేయమని చెబుతుంది. అక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

రేపటి ఎపిసోడ్
రెస్టారెంట్‌లో జ్వల, నిరుపమ్ మధ్య డిస్కషన నడుస్తుంది. మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కావడం లేదని అంటాడు నిరుపమ్. సిగ్గుమొగ్గలై చూస్తుంది జ్వాల. నేనే మీకో విషయం చెప్పాలని అనుకుంటానని అంటోంది జ్వాల. చెప్పమని నిరుపమ్ అడుగుతాడు. ఇంతలో ఎవరో వ్యక్తి వచ్చి జ్వాల ఎదురుగా ఉన్న టీ కప్పు తీసుకుంటాడు. నిరుపమ్, జ్వాల ఇద్దరూ షాక్‌ అయి చూస్తుంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget