అన్వేషించండి

Jagadhatri Serial Today November 4th: ‘జగధాత్రి’ సీరియల్‌: వైజయంతి ప్లాన్‌ సక్సెస్‌ – ఇంట్లోంచి వెళ్లిపోయిన కేదార్‌, ధాత్రి    

Jagadhatri Today Episode:   గడువుకు ముందే వాళ్లను ఇంట్లోంచి వెళ్లగొట్టాలని వైజయంతి వేసిన ప్లాన్‌ సక్సెస్‌ కావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: ఈ మూడు రోజులు వాళ్లకు ఆధారాలు దొరక్కుండా చూడాలని అనుకుంటారు. ఇంతలో బూచి వాళ్లు ఈ మూడు రోజుల్లో ఆధారాలు సంపాదిస్తారేమో అనిపిస్తుంది అంటాడు. ఇంతలో వైజయంతి తన దగ్గర మంచి ప్లాన్‌ ఉందని చెప్పి ఇలా చేశామంటే వాళ్లంతట వాళ్లే బయటకు వెళ్లిపోతారు. అనుకుంటారు. ఇంతలో కేదార్‌, ధాత్రి వస్తారు. వాళ్ల బ్యాగ్స్‌ బయట పడేస్తుంది. అది చూసి జగధాత్రి, సూరి బాబాయ్‌ వాళ్ల ఇంట్లో జరిగింది యువరాజ్‌ ఇంట్లో చెప్పాడేమో అందుకే వీళ్లు పెద్ద ప్లానే వేసినట్లు ఉన్నారు అనుకుంటుంది.

కౌషికి: ఏ కారణం లేకుండా ఇలా ఉన్న పళంగా వాళ్ల బ్యాగులు విసిరేస్తే.. వాళ్లు ఎక్కడికి అని వెళ్తారు.

వైజయంతి: అదేంటమ్మీ అలా మాట్లాడుతున్నావు. బతకనేర్చిన వాళ్లు ఏడైనా బతికేస్తారు.

కమలాకర్‌: అవునమ్మా కౌషికి వదిన చెప్పింది ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది.

యువరాజ్‌: అయినా వాళ్లకు ఈ ఇంటికి ఏ సబంధం లేనప్పుడు. ఈ ఇట్లో వాళ్లు ఎందుకు ఉండాలి అక్కా..

కౌషికి: అదేంటి యువరాజ్‌ అది నిరూపించుకోవడానికి కదా వాళ్లకు మూడు రోజులు గడువు ఇచ్చాము.

ధాత్రి: పర్వాలేదు వదిన మేము ఇక్కడ ఉంటే జరగరాని నష్టం జరుగుతుందని వీళ్లు భయపడుతున్నారు. అందుకే మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తున్నారు. మీరేం భయపడకండి.

కౌషికి: ఏం మాట్లాడుతున్నావు జగధాత్రి.

కేదార్‌: జగధాత్రి చెప్పింది నిజమే అక్కా.. మమ్మల్ని బయటకు గెంటివేయాలి అనుకున్నారంటే.. వాళ్లకు కూడా అర్థం అయిపోయింది. ఆధారాలు మాకు దగ్గరలోనే ఉన్నాయని.. అందుకే ఇలా ప్లాన్‌ చేశారు. వీళ్లు భయపడుతున్నారంటే మాకు ధైర్యమే కదా అక్కా..

యువరాజ్‌: అరేయ్‌ మీకు మేము భయపడటం ఏంట్రా…?

కేదార్‌: భయం కాకపోతే ఇంకేంట్రా..?

వైజయంతి: అరే అబ్బోడా.. అనవసరంగా కొట్లాడుకోవద్దు. చూడమ్మీ మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించడం మా ఉద్దేశం కాదు.

కమలాకర్‌: కావాలంటే మా అవుట్‌ హౌస్ లో ఉండండి.

  అని చెప్పగానే ఇంట్లో ఇన్ని గదులు ఉండగా అవుట్‌ హౌస్‌ ఏంటి..? అంటుంది కౌషికి. వీళ్లను ఇక్కడే ఉండనిస్తే.. పెద్దనాన్న గదిలో ఆధారాలు తీసుకుంటారు అని మనసులో అనుకుంటాడు. ఇంతలో కేదార్‌, యువరాజ్‌ మధ్య గొడవ జరుగుతుంది.   ధాత్రి, కేదార్‌ బ్యాగులు తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతారు.

యువరాజ్‌: మనం అనుకున్నట్లే వాణ్ని బయటకు పంపించేయగలిగాం. ఇక మిగిలింది కౌషికి అక్కను ఏమార్చి పెద్దనాన్న గదిలో ఉన్న సాక్ష్యాలు కొట్టేయడం.

ధాత్రి, కేదార్‌ అవుట్‌ హౌస్‌కు వెళ్తారు. కేదార్‌ బాధగా ఉంటాడు.

కేదార్‌: ఇంతకాలం దొరకని సాక్ష్యం. మన ఉంటున్న ఇంట్లోనే ఉందన్న విషయం తెలిసి చాలా సంతోషపడ్డాను ధాత్రి. కానీ ఇంతలోనే ఇలా బయటకు రావాల్సి వచ్చింది.

ధాత్రి: బాధపడకు కేదార్‌.  ఈ ఇంట్లో సాక్ష్యం ఉందన్న విషయం మనకెలా తెలుసో….? ఆ యువరాజ్‌ కు కూడా తెలుసు.. అందుకే ప్లాన్‌ చేసి మనల్ని బయటకు పంపిచేశారు.

కేదార్‌: అదే నా బాధ ధాత్రి. ఆ ఇంట్లో ఉంటే ఎలాగైనా ఆ సాక్ష్యం సంపాదించే వాళ్లం. అసలు బయటకు వెళ్లమంటే నువ్వు వద్దని చెప్పాల్సింది.

ధాత్రి: లేదు కేదార్‌ నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దొరల్లాగా ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని తీసుకొవచ్చు

   అని ధాత్రి చెప్పగానే కేదార్‌ సూపర్‌ ధాత్రి అంటాడు. ఇద్దరూ జేడీ, కేడీ ల్లాగా ఆ ఇంట్లోకి ఆ రూంలోకి వెళ్లాలని డిసైడ్‌ అవుతారు. ధాత్రి వెంటనే కౌషికికి ఫోన్‌ చేసి మీ నాన్న గారిది యాక్సిడెంట్‌ కాదని మర్డర్‌ అని చెప్పి రేపు మీ ఇంటికి వస్తున్నామని చెప్తుంది. కౌషికి వద్దని చెప్పినా వినకుండా ఫోన్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు వైజయంతి.. యువరాజ్‌కు త్వరగా మీ పెద్దనాన్న గదిలో ఉన్న సాక్ష్యం సంపాదించరా..? అని చెప్తుంది. ఇంతలో వాళ్లద్దరికి కౌషికి వచ్చి రేపు జేడీ, కేడీలు మన ఇంటికి వస్తున్నారని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
Akhanda 2 Twitter Review: 'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
'అఖండ 2' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? బాలకృష్ణ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?
Year Ender 2025: 2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
2025లో వార్తల్లో నిలిచిన 5 ఆలయాలు ఇవే!
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Lokesh Kanagaraj and Allu Arjun: అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
అల్లు అర్జున్‌కు సూపర్ హీరో కథ చెప్పిన లోకేష్ కనకరాజ్!- ఇరుంబుక్కై మాయావి సినిమాకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Embed widget