అన్వేషించండి

Jagadhatri Serial Today July 20th: ‘జగధాత్రి’ సీరియల్‌: నిషికను అరెస్ట్ చేసిన జేడీ – ధాత్రి, కేదార్ లను అనుమానించిన కమలాకర్

Jagadhatri Today Episode: యువరాజ్ కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న నిషికను ధాత్రి అరెస్ట్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: యువరాజ్‌ను తనకు చూపించాలని లేదంటే తాను సూసైడ్‌ చేసుకుంటానని సాధు ఆఫీసుకు వచ్చి నిషిక బెదిరిస్తుంది. దీంతో జేడీ కోప్పడుతుంది. ఇంతలో బయటకు పరుగెత్తుకెళ్లిన నిషిక కారు డిక్కిలో పెట్రోల్‌ తీసి తనపై పోసుకుని సూసైడ్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. జగధాత్రి, కేదార్‌ వెళ్లి సేవ్‌ చేస్తారు. అలాగే సూసైడ్‌ నేరం కింద నిషికను ధాత్రి అరెస్ట్‌ చేస్తుంది. అడ్డొచ్చిన వైజయంతి, కమలాకర్‌, కౌషికికి వార్నింగ్‌ ఇస్తుంది.

కౌషికి: అసలు డ్యూటీలో కూడా లేని నువ్వు నా మరదలిని ఎలా అరెస్ట్‌ చేస్తావు. సస్పెషన్‌ లో ఉన్న నువ్వు నిషిక మీద కేసు ఎలా ఫైల్‌ చేయగలుగుతావు.

ధాత్రి: ఇందాకా మా సస్పెషన్స్‌ తీసేశారు మేడం. జేడీ మళ్లీ డ్యూటీ ఎక్కింది. అందరి ఆటలు కట్టించి నిజం బయటపెడతాం.

కౌషికి: నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్‌ చేసి కిడ్నాప్‌ చేసి ఎక్కడో దాచి ఇప్పుడు నా మరదల్ని కూడా అరెస్ట్‌ చేస్తావా? నిన్ను వదలను జేడీ

ధాత్రి: నేను కూడా వదలను. యువరాజ్‌ ను యువరాజ్‌ వెనకాల ఉన్న వాళ్లని అందర్ని న్యాయస్థానంలో నిలబెట్టి తీరతాను. మీ తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపాడు. దాన్నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు.

   అంటూ నిషికను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తుంటే కమలాకర్‌ అడ్డు పడతాడు. వైజయంతి తిడుతుంది. నా కొడుకును నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నా కోడలిని కూడా అరెస్ట్ చేస్తావా? అంటూ నిలదీస్తుంది. కౌసికి కూడా ధాత్రిని తిడుతుంది. ఒక మీడియా పర్సన్‌గా నిషిక చేసింది తప్పు కాదు అనిపిస్తే మీరే నిషికను తీసుకెళ్లండి కౌసికి గారు  అంటాడు కేదార్‌. దీంతో కౌషికి, నిషిక చేసింది తప్పేనని కౌషికి జేడీకి సారీ చెప్తుంది. అయితే మీరు కాదు నిషిక సారీ చెప్పాలని జేడీ చెప్తుంది. అయిష్టంగానే నిషిక సారీ చెప్తుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.  తర్వాత ఇంటికి వెళ్లిన అందరూ జేడీ మాటలు గుర్తు చేసుకుని ఉక్రోషంగా ఫీలవుతుంటారు.

నిషిక: ఆ జేడీ ప్రతిసారి మనల్ని ఏదో ఒక విధంగా అవమానిస్తూనే ఉంది వదిన.

వైజయంతి: అవునమ్మీ నిషికను కొట్టి అరెస్ట్‌ చేయబోయింది. అఖరికి క్షమాపణ చెప్పించుకునే పంపించింది. ఆ జేడీ అంతు చూడాలమ్మీ.

సురేష్‌: నిషిక ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికే నిషిక మీద చెయ్యి చేసుకుంది కదా అత్తయ్యా.. జేడీకి నిషిక మీద ఎందుకు కోపం ఉంటుంది.

కౌషికి: కోపం కాదు సురేష్‌. అధికారం, అహంకారం. పవర్‌ చేతిలో ఉంది ఏం చేసినా చెల్లుతుందనే గర్వం. సస్పెషన్ తీశారని తెగ ఆనందపడిపోతుంది. ఆ అహంకారాన్ని అణచివేస్తాను. 

ఇంతలో జగధాత్రి, కేదార్‌ వస్తారు.

నిషిక: ఇటు రావే దత్తత ఆగిపోయినప్పటి నుంచి మీరు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లారే

కేదార్‌: స్కూల్‌ లో పని ఉంటే వెళ్లాము నిషిక

వైజయంతి: మిట్ట మధ్యాహ్నం అడిగినా అర్దరాత్రి అడిగినా ఎప్పుడు చూసినా స్కూల్‌ లో పని అంటారు. అయినా ఇంతగా పనిచేసే టీచర్స్‌ ని నేను ఎక్కడ చూడలేదమ్మా?

కౌషికి: అవును ఇవాళ సండే కదా స్కూల్‌ ఎందుకు ఉంటుంది.

 అంటూ కౌషికి అడగ్గానే ధాత్రి.. ఎగ్జామ్స్‌ వస్తున్నాయి కదా అందుకే ప్రిన్సిపాల్ రమ్మన్నారు అని చెప్పగానే కమలాకర్‌ మీరు టీచర్సేనా లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనగానే మీ స్కూల్‌ వాళ్లకు ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడు అని నిషిక అంటుంది. దీంతో ప్రిన్సిపాల్‌కు ధాత్రి ఫోన్‌ చేయగానే రమ్య అక్కడకి వెళ్లి ప్రిన్సిపాల్‌ లాగా మాట్లాడి సేవ్‌ చేస్తుంది. ఇంతలో రేపు కేదార్‌, ధాత్రికి పదహారు రోజుల పండుగ చేద్దామని అంటుంది కౌషికి. నిషిక వద్దని తిడుతుంది. జరిగి తీరుతుందని కరాకండిగా చెప్పి వెళ్లిపోతుంది కౌషికి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: గురు పౌర్ణమి రోజు తిరుమలలో చాతుర్మాస దీక్ష స్వీకరించనున్న పెద్దజీయర్‌స్వామి!

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 22nd: ‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యకు షాక్‌ ఇచ్చిన ఆకాష్‌ – శరత్‌ చంద్రకు నిజం చెప్పిన చెర్రి    
‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యకు షాక్‌ ఇచ్చిన ఆకాష్‌ – శరత్‌ చంద్రకు నిజం చెప్పిన చెర్రి    
Nindu Noorella Saavasam Serial Today October 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి పాటకు జడుసుకున్న పిల్లలు – షాకైన సరస్వతి వార్డెన్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి పాటకు జడుసుకున్న పిల్లలు – షాకైన సరస్వతి వార్డెన్‌  
Brahmamudi Serial Today October 22nd:  ‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌ ను చంపేందుకు రేఖ ప్లాన్‌ - రాజు బతకాలంటే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్న అపర్ణ  
‘బ్రహ్మముడి’ సీరియల్: సుభాష్‌ ను చంపేందుకు రేఖ ప్లాన్‌ - రాజు బతకాలంటే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్న అపర్ణ  
Karthika Deepam 2 Serial Today October 22nd: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని ఆపిన సుమిత్ర.. కూతురిగా అండగా దశరథ్! జ్యోత్స్న ముఖం మీద పేపర్లు విసిరిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని ఆపిన సుమిత్ర.. కూతురిగా అండగా దశరథ్! జ్యోత్స్న ముఖం మీద పేపర్లు విసిరిన సూరజ్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
Embed widget