అన్వేషించండి

‘కాంతార: ఛాప్టర్ 1’ ఫస్ట్‌లుక్, సుధీర్ బాబు ‘హరోమ్ హర’ టీజర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

సోషల్ మీడియాలో రౌడీ బాయ్ దూకుడు, ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే రికార్డ్
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకు మరింత పెరుగుతోంది. నిత్యం ఎంతో మంది ఆయన అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆయను ఫాలో అవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో మరింత దూసుకెళ్తున్నాడు విజయ్. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. 2018 మార్చి 7న విజయ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించగా,  తాజాగా 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ అందుకున్నారు. టాలీవుడ్ లో అత్యధిక ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోల లిస్టులో విజయ్ చేరిపోయాడు. విజయ్ సరికొత్త ఫీట్ పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా విజయ్ కి ఉన్న క్రేజ్ కు ఈ ఫాలోవర్సే నిదర్శనం అంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సమరం మొదలు పెడితే, సంభవామి సంతకం నాదే అవ్వాలి- సుధీర్ బాబు ‘హరోమ్ హర’ టీజర్ అదిరిపోయిందిగా!
లుగు సినిమా పరిశ్రమలో వైవిధ్య భరిత చిత్రాలు చేయడంలో ముందుంటారు నటుడు సుధీర్ బాబు. ఆయన తాజాగా ఓ పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ‘హరోమ్ హర’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి వారెవ్వా అనే కామెంట్స్ వినిపించాయి. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇదే జోష్ లో మేకర్స్ టీజర్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రూ.1000 కోట్లు కొట్టేస్తారేమో -‘కాంతార: ఛాప్టర్ 1’ ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ - ఈసారి ఏడు భాషల్లో!
2022లో విడుదల అయిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లను సాధించింది. కర్ణాటకలో ‘కేజీయఫ్: ఛాప్టర్ 2’ని మించిన వసూళ్లను సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీని రెండో భాగాన్ని ‘కాంతార: ఛాప్టర్ 1’ పేరిట తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమా రూ.1000 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఏడు భాషల్లో ఈ సినిమాని మేకర్స్ విడుదల చేయనున్నారు. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్ కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వింటేజ్ ఫీల్‌తో ‘డెవిల్‘ సెకెండ్ సింగిల్- ‘థిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ ఎల్నాజ్ అందాల కనువిందు
బింబిసార’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా ‘డెవిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు  అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ‘మాయే చేసి’ లిరికల్ సాంగ్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఈ పాట సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకుంది. తాజాగా ‘డెవిల్’ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల అయ్యింది. ‘ధిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ సాగే ఈ పాట కూడా సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఈ ఇయర్ బెస్ట్ మూవీ ఇదే, మమ్ముట్టి చిత్రంపై సమంత ప్రశంసలు
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస హిట్లతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్నారు. ‘నాన్ పాకల్ నేరతు మాయక్కమ్’, ‘క్రిస్టోఫర్’, ‘కన్నూర్ స్క్వాడ్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. తాజాగా ఆయన కోలీవుడ్ నటి జ్యోతికతో కలిసి ‘కాథల్ ది కోర్’ అనే చిత్రంలో నటించారు.   స్వలింగ సంపర్కుల పట్ల ఈ సొసైటీ ఎలా ప్రవర్తిస్తుంది అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని  జియో బాబీ ఈ సినిమాను తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ తో రన్ అవుతోంది. వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమాను చూసిన సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసల జట్టు కురిపించింది. ఈ ఏడాది బెస్ట్ మూవీ ఇదే అంటూ కొనియాడింది. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను రాసుకొచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget