అన్వేషించండి

NTR: క్యాన్సర్ పేషంట్ కౌశిక్ ఆస్పత్రి బిల్లు కట్టేసిన ఎన్టీఆర్ - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - ఆ తల్లి సంతోషం !

Andhra Pradesh: అభిమాని ఆస్పత్రి బిల్లును ఎన్టీఆర్ చెల్లించారు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ముగియడంతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు.

NTR paid the fan Koushik hospital bill:  ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ చికిత్స అందుకుని బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని ఆయన తల్లి సరస్వతి చేసిన విజ్ఞప్తికి ఎన్టీఆర్ స్పందించారు.  మీడియాలో వచ్చిన కథనాల మేరకు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ తన టీమ్ ను పంపించారు. చికిత్స పూర్తి అయిన తర్వాత మిగిలి ఉన్న 20 లక్షల బిల్లు కట్టి తన అభిమాని కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయించారు. దీనిపై కౌశిక్ తల్లి ఎన్టీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. మూడు నెలల పాటు చెన్నై లోనే కౌశిక్ కు పోస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని సరస్వతి తెలిపారు.

గత సెప్టెంబర్‌లో క్యాన్సర్ తో బాధపడుతూ చావు బతుకుల మధ్య వరకు వెళ్లిన తిరుపతి కి చెందిన శ్రీనివాసులు, సరస్వతి కుమారుడు కౌశిక్   తన చివరి కోరిక మేరకు దేవర సినిమా చూసి చనిపోవాలని కోరుకున్నాడు. తన అభిమాని విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో మాట్లాడారు. థైర్యంగా ట్రీట్మెంట్ తీసుకో నేను కలుస్తాను.. చికిత్స కు కావాల్సిన ఖర్చు గురించి మీరు భయపడకండి అని హామీ ఇచ్చారు.   

Also Read: ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 

అభిమాన నటుడు ఇచ్చిన హామి మేరకు కౌశిక్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే  ఆరోగ్యవంతంగా ఉన్న ఆసుపత్రి నుంచి బయటకు రావడానికి 20 లక్లలు అవసరం. అభిమాని కోరిక మేరకు హామి తీర్చాలని లేదా దాతలు సహాయం చేయాలని కౌశిక్ తల్లి సరస్వతి  సోమవారం ప్రెస్మీట్ పెట్టి తిరుపతిలో కోరారు.                                    

కృష్ణా యాదవ్ అనే ఆయన మాకు జూనియర్ ఎన్టీఆర్‌తో వీడియో కాల్ చేయించారు. ఏదైనా హెల్ప్ చేయండి అని ఆయన్ని అడిగితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్లమని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ అకౌంటెంట్ అని నా దగ్గర ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌కి కాల్ చేస్తే టీటీడీ ఇచ్చింది కదా మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పారు. ఇంకేం చెప్పలేదు. ఎన్టీఆర్‌కు డైరెక్ట్ కాంటాక్ట్ నా దగ్గర ఏమీ లేదు. నేను ఆయన్ని హెల్ప్ చేయమని చాలా సార్లు అడిగినా లేదని చెప్పారు అని మీడియాతో చెప్పారు. ఈ విషయం ఎన్టీఆర్ కు తెలియడంతో వెంటనే ఆస్పత్రి బిల్లు కట్టి డిశ్చార్జ్ చేయించారు. దీంతో ఆ తల్లి హ్యాపీగా ఉన్నారు.                                              

Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget