News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Nazriya Nazim: నజ్రియా లిస్ట్ లో ఆ ముగ్గురు హీరోలు!

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే కోరికను బయటపెట్టింది నజ్రియా.   

FOLLOW US: 
Share:

మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ 'రాజారాణి' సినిమాతో టాలీవుడ్ వారికి దగ్గరైంది. ఆ తరువాత మాత్రం ఆమె నటించిన సినిమా ఏదీ తెలుగులో రిలీజ్ కాలేదు. మలయాళంలో కూడా ఆమె చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు చేస్తుంటుంది. ఒక్కోసారి నాలుగేళ్లు కూడా గ్యాప్ తీసుకుంటుంది. దీంతో జనాలు కూడా ఆమె నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా..? అని ఎదురుచూడడం మానేశారు. అయితే ఈమెకి మాత్రం పలానా హీరోలతో కలిసి పని చేయాలనే కోరికలు మాత్రం ఉన్నాయి. 

ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే కోరికను బయటపెట్టింది ఈ బ్యూటీ. తెలుగులో తనకు చాలా పెద్ద లిస్ట్ ఉందని.. తెలుగు సినిమాలు చాలా రెగ్యులర్ గా చూస్తానని చెప్పింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. కుదిరితే వాళ్లతో సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపింది. తమిళంలో అజిత్ లాంటి స్టార్స్ సరసన నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పింది. 

ఇలా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో నటించాలనే కోరికను బయటపెట్టింది. నజ్రియా కంటిన్యూస్ గా సినిమాలు చేయాలి గానీ.. అవకాశాలు ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం ముందుకొస్తారు. ఆమె క్యూట్ లుక్, పెర్ఫార్మన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఒక సినిమా ఒప్పుకోవడానికి ఆమె చాలా సమయం తీసుకుంటుంది. అలా గ్యాప్ తీసుకునే హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి పెద్ద హీరోలు అంతగా ఆసక్తి చూపించరు. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'అంటే సుందరానికి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ

Also Read: అరుదైన సినిమా, బాక్సు నిండుగా టిష్యూలు తీసుకు వెళ్ళండి - '777 చార్లీ' చూసిన సెలబ్రిటీలు ఏమన్నారంటే?

View this post on Instagram
 
A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

Published at : 09 Jun 2022 03:39 PM (IST) Tags: ntr ram charan Mahesh Babu Ante Sundaraniki Nazriya Nazim

ఇవి కూడా చూడండి

Jagadhatri December 4th Episode : కంగారులో నోరు జారిన మాధురి.. రంగంలోకి దిగిన ధాత్రి, కేధర్!

Jagadhatri December 4th Episode : కంగారులో నోరు జారిన మాధురి.. రంగంలోకి దిగిన ధాత్రి, కేధర్!

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్

Bigg Boss 7 Telugu: అందరినీ మోసం చేసే గుణం నీది, ఇదే నీ నిజస్వరూపం - అమర్‌పై ప్రశాంత్ ఫైర్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Japan OTT Update: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమయిన కార్తీ ‘జపాన్’ - ఎప్పుడు, ఎక్కడంటే?

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
×