News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Thank You Movie Update: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్

'లవ్ స్టోరీ' మూవీ తర్వాత నాగ చైతన్య నటిస్తోన్న చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ ఓటీటీలో విడుదలవుతుందన్న ప్రచారంపై ఆ మూవీ మేకర్స్ రియాక్టయ్యారు..

FOLLOW US: 
Share:

రీసెంట్ గా 'లవ్ స్టోరీ' సినిమాతో భారీ హిట్  కొట్టిన అక్కినేని నాగచైతన్య త్వరలో థ్యాంక్యూ సినిమాతో రానున్నాడు. మరోవైపు నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తోన్న 'బంగార్రాజు' కూడా త్వరలోనే విడుదల కానుంది. అయితే 'బంగార్రాజు ' కన్నా  'థాంక్యూ'  మూవీ పూర్తి చేసాడు చైతూ. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్ హీరోయిన్స్. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తైనప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ చూపులు చూస్తున్నట్టు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో పెద్ద హడావుడే జరిగింది. ఆల్రెడీ 'థ్యాంక్యూ' ఓటిటి రిలీజ్ కు సంబంధించి ఓ సంస్థతో డీల్ పూర్తయ్యిందని కూడా అన్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందనే వార్తలొచ్చాయి. కానీ అంతా తూచ్ అంటూ చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. “థాంక్యూ” సినిమా థియేటర్లోనే విడుదల కానుందని ట్వీట్ చేసింది.  

 నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “బంగార్రాజు” సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 2022 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 'మనం'లో కలసి నటించిన తండ్రీ కొడుకు మళ్లీ బంగార్రాజు తో మెప్పించేందుకు రానున్నారు. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వెబ్ సిరీస్ కోసం కమిట్ అయ్యాడు. ఈ ప్రాజెక్ట్ పై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. అయితే . ఇంతకు ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందిన నాని, సుధీర్ బాబు ‘వి’మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ విడుదలైంది.  ఈ సినిమాను దిల్ రాజు రూ. 33కోట్లకు విక్రయించినట్టు టాక్. రిజల్ట్ తేడా కొట్టినా ఆ సినిమా వల్ల దిల్ రాజు నష్టపోలేదు. దీంతో ఈ సారి కూడా థ్యాంక్యూని ఓటీటీలో విడుదల చేయనున్నాడనే టాక్ వచ్చినా..అదంతా రూమర్ మాత్రమే అని తేల్చి చెప్పారు మూవీ యూనిట్. మరి' లవ్ స్టోరీ' సినిమాతో హిట్టందుకున్న నాగచైతన్య..'థ్యాంక్యూ ' తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో వెయిట్ అండ్ సీ. ..
Also Read: విశ్వనటుడితో తమన్నా.. పాన్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన మిల్కీ..
Also Read: 'RRR' అప్‌డేట్.. భీమ్ వచ్చేశాడు
Also Read: ‘జబర్దస్త్’ షోకు ‘సుధీర్ టీమ్’ గుడ్‌బై.. నిజమా? ఫూల్స్ చేస్తున్నారా?

Read Also: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ

Read Also: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Dec 2021 01:06 PM (IST) Tags: Naga Chaitanya Rashi Khanna Thank you movie Thank You Thank You Movie Updates Vikram Kumar

ఇవి కూడా చూడండి

Sandeep Vanga: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Sandeep Vanga: మహిళను హింసించడం భావోద్వేగమా? ‘యానిమల్‘ దర్శకుడి కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Kiraak RP: సైలెంట్‌గా ‘జబర్దస్త్’ కామెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్లి - సెలబ్రిటీలు, హడావిడి లేకుండా!

Kiraak RP: సైలెంట్‌గా ‘జబర్దస్త్’ కామెడియన్ కిరాక్ ఆర్పీ పెళ్లి - సెలబ్రిటీలు, హడావిడి లేకుండా!

Hi Nanna Pre Release Event: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు

Hi Nanna Pre Release Event: ‘హాయ్ నాన్న’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్-రష్మిక మాల్దీవుల పిక్స్ - నానిపై రౌడీబాయ్ ఫ్యాన్స్ గుర్రు

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

టాప్ స్టోరీస్

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Election News: శభాష్! ఆక్సీజన్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు, అలాంటి ఓటర్లు సిగ్గుపడాల్సిందే!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Assembly Election 2023: 11 గంటలకు 20.64 శాతం పోలింగ్ - హైదరాబాద్ లోనే తక్కువ!

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

Telangana Polling 2023 : హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

Revanth Reddy: కేసీఆర్ పన్నాగాలు ఫలించవు, అన్ని దింపుడుకల్లం ఆశలే - సాగర్ ఉద్రిక్తతలపై రేవంత్

Revanth Reddy: కేసీఆర్ పన్నాగాలు ఫలించవు, అన్ని దింపుడుకల్లం ఆశలే - సాగర్ ఉద్రిక్తతలపై రేవంత్