అన్వేషించండి

'RRR'Movie: 'RRR' అప్‌డేట్.. భీమ్ వచ్చేశాడు

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న RRR ట్రైలర్ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. గురువారం ట్రైలర్ విడుదలకానుంది. తాజాగా బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అంటూ చెర్రీ కొత్త గ్లింప్ ట్వీట్ చేశాడు.

రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైల్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్  మూవీలో ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ వంటి స్టార్స్ కూడా ఈ  ప్రాజెక్టులో భాగమయ్యారు.  డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం  సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ జోరు పెంచారు మేకర్స్.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అంచనాలు మరింత పెంచాయి. తాజాగా ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్నారు మేకర్స్.   గురువారం (డిసెంబర్ 9) ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా చెప్పారు. అంతకన్నా ముందు స్పెషల్ పోస్టర్స్ తో ట్రైలర్ పై మరింత ఆసక్తి పెంచుతున్నారు.  

ఇప్పటికే రామ్ చరణ్ కి సంబంధించి  కొత్త గ్లింప్స్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేయగా...తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన  బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అంటూ చెర్రీ కొత్త గ్లింప్ ట్వీట్ చేశాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా… కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.  సీత పాత్రలో కనిపించనున్న హీరోయిన్ అలియా భట్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  అలియా నుంచి ఆమె సీతగా మారేవరకూ చూపిస్తూ వీడియో షూట్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

 RRRట్రైలర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో పాటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారట. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగేట్టే ఉన్నాయి. 
Also Read:మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేష‌న్‌లో డ‌బుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP NEWS: బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
school holidays in Telangana: మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
Chiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర'లో ఛోటా హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?
చిరంజీవి 'విశ్వంభర'లో ఛోటా హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?
Yami Gautam: ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Akaay Kohli: విరుష్క జోడీ తమ అబ్బాయికి పెట్టిన ఈ పేరు వెనుక చాలా అర్థం ఉంది..!TDP Janasena Seats Sharing : సీట్ల షేరింగ్ లో టీడీపీ-జనసేన కు మధ్య ఏం జరుగుతోంది.? | ABP DesamYS Sharmila Son Haldi: రాజారెడ్డి,ప్రియ హల్దీ వేడుక వీడియో షేర్ చేసిన వైఎస్ షర్మిలVirat Kohli Anushka Sharma Baby Boy : విరాట్ కొహ్లీ ఇంట్లో సంబరం..వారసుడొచ్చాడు.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP NEWS: బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
బీజేపీ ఎల్పీ పదవికి కోసం పోటీ, మరోసారి అలకబూనిన రాజాసింగ్
school holidays in Telangana: మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
Chiranjeevi Vishwambhara: చిరంజీవి 'విశ్వంభర'లో ఛోటా హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?
చిరంజీవి 'విశ్వంభర'లో ఛోటా హీరోయిన్‌కు ఛాన్స్ - ఆమె ఎవరంటే?
Yami Gautam: ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
ప్రధాని నోట ‘ఆర్టికల్ 370’ మూవీ ప్రస్తావన, థ్యాంక్స్ చెప్పిన యామీ గౌతమ్‌
Media vs Politics: మీడియా వ‌ర్సెస్ పాలిటిక్స్‌, న‌లిగిపోతున్న నాలుగో స్తంభం!
మీడియా వ‌ర్సెస్ పాలిటిక్స్‌, న‌లిగిపోతున్న నాలుగో స్తంభం!
High Court Liberality: తెలంగాణ హైకోర్టుకు చిన్నారుల లేఖ- పార్కు స్థలం కబ్జాపై విచారణకు ఆదేశం
తెలంగాణ హైకోర్టుకు చిన్నారుల లేఖ- పార్కు స్థలం కబ్జాపై విచారణకు ఆదేశం
Mahesh Babu: ‘ఫోన్ పే’లో మహేశ్ బాబు - మీరు డబ్బులేస్తే, ఇది వినొచ్చు!
‘ఫోన్ పే’లో మహేశ్ బాబు - మీరు డబ్బులేస్తే, ఇది వినొచ్చు!
AP Elections 2024: తరుముకొస్తోంది ఎన్నిక.. కూటమిలో ఏదీ కదలిక.!
తరుముకొస్తోంది ఎన్నిక.. కూటమిలో ఏదీ కదలిక.!
Embed widget