అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మోడ్రన్‌ డ్రెస్‌లో మనోహరి – చూసి షాకైన రాథోడ్‌  

Nindu Noorella Saavasam serial Today Episode march 11th: అమర్‌ కోసం మోడ్రన్‌ వేసిన మనోహరిని రాథోడ్‌ ఓ ఆటాడుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఫన్నీగా జరిగింది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ దగ్గర ఇప్రెస్‌ కొట్టేయాలని మోడ్రన్‌ డ్రెస్‌ వేసుకుంటుంది మనోహరి. మోడ్రన్‌ డ్రెస్‌లో మనోహరిని చూసిన చంభా ఆశ్చర్యపోతుంది. మనోహరిని మనసులోనే తిట్టుకుంటుంది. 
మనోహరి: చంభా ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను..? 
చంభా: ( మనసులో) దిష్టి బొమ్మలా ఉన్నావని చెబితే ఏడిసి చస్తుందేమో..? 
మనోహరి: ఏంటి చంభా నా అందం చూసి నోట్లోంచి మాట రావడం లేదా..? 
చంభా: ఇది అందం కాదు మందం 
మనోహరి: ఏయ్‌ చంభా ఏం మాట్లాడుతున్నావు.. 
చంభా: నువ్వు పదిహేనేళ్ల క్రితం ఇలా తయారయి ఉంటే ముచ్చటగా ఉండేది. ఇప్పుడు ఎబ్బెట్టుగా ఉంది మనోహరి 
మనోహరి: ఏయ్‌ గాడిదలకేం తెలుసు గంధపుచెక్కల వాసన అని ఎప్పుడూ స్మశానంలో తిరుగుతూ.. శవాలతో క్షుద్రపూజలు చేసుకునే నీకు నా అందం గురించి ఫ్యాషన్‌ గురించి ఏం తెలుస్తుదిలే 
చంభా: అలాంటప్పుడు నన్ను అడగడం దేనికో 
మనోహరి: బుద్ది తక్కువై అడిగాను 
చంభా: (మనసులో) నిజమే ఈ మధ్య నీ బుద్ది గడ్డి తింటుంది 
మనోహరి: ఏంటి ఏమన్నావు.. 
చంభా: ఏమీ లేదు వెళ్లి అమరేంద్రకు నీ అందం చూపించు.. అందుకేగా ఈ వేషం వేశావు.. 
అని చెప్పగానే మనోహరి వెళ్తుంది. ఫోన్‌ మాట్లాడుతూ ఉన్న రాథోడ్‌ ఒక్కసారిగా మనోహరిని చూసి షాక్‌ అవుతాడు. కింద పడిపోతాడు. 
మనోహరి: రాథోడ్‌ ఏమైంది..? 
రాథోడ్‌: భయపెట్టేశారుగా మేడం.. పిల్లలు స్కూల్‌కు వెళ్లారు కాబట్టి సరిపోయింది. అదే వాళ్లు ఇంట్లో ఉండి మిమ్మల్ని చూసి ఉంటే దెబ్బతో జడుసుకుని జ్వరం తెచ్చుకునేవాళ్లు.. 
మనోహరి: రాథోడ్‌ నేను మరీ అంత భయంగా ఉన్నానా..? 
రాథోడ్‌: అది చాలా చిన్న మాట మేడం మీరు అంత కంటే ఎక్కువే ఉన్నారు. ఎన్నడూ లేనిది ఈ పిచ్చాసుపత్రి వేషం ఏంటండి 
మనోహరి: రాథోడ్‌ మాటలు జాగ్రత్త ఇది ట్రెండ్‌ లుక్‌ అయినా నీకు ఆ యాదమ్మకు అసలు టేస్టే లేదు.. ఇంతకీ అమర్‌ ఎక్కడున్నారు…? 
రాథోడ్‌: ( మనసులో) సారు, మిస్సమ్మతో ఉన్నాడని చెబితే డిస్టర్బ్‌ చేస్తుందేమో. కాసేపు ఈ దిష్టి బొమ్మను ఊరేగిద్దాం..
మనోహరి:  రాథోడ్‌ అమర్‌ పైన ఉన్నారా..? తను ఇంకా ఆఫీసుకు వెళ్లలేదు కదా..? 
రాథోడ్‌: లేదండి సారు బయట ఉన్నారు.. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.
అంటూ రాథోడ్‌ చెప్పగానే.. మనోహరి బయటకు వెళ్తుంది. మరోవైపు అమర్‌ ఇంటి ముందు గేటు దగ్గరిలో రణవీర్‌ కారులో వచ్చి ఆగిపోతాడు. ముందు కూర్చున్న లాయర్‌ అమర్‌ ఇంట్లోంచి తొంగి చూస్తాడు. 
లాయరు: ఈ టైంలో అమర్‌ ఇంట్లో ఉండడేమో..? ఆఫీసుకు వెళ్లి ఉంటాడేమో 
రణవీర్‌: నాకు కావాల్సింది కూడా అదే ఆ అమరేంద్ర ఇంట్లో లేని టైంలోనే ఆ మనోహరిని ఎత్తుకెళ్లగలం 
ఇంట్లోంచి బయటకు వచ్చిన మనోహరికి అమర్‌ కోసం అటూ ఇటూ చూస్తుంది. బయట గేటు దగ్గర ఉన్నాడేమోనని గేటు బయటకు వెళ్తుంది మనోహరి. 
లాయరు: సార్‌ అటు చూడండి మనోహరి బయటకు వచ్చింది. 
రణవీర్‌: చీ దీనికేం పోయే కాలం లాయరు ఇలాంటి డ్రెస్‌ వేసుకుంది 
అనుకుంటూ కారును మనోహరి దగ్గరకు పోనిచ్చి మనోహరిని బలవంతంగా కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట! 

https://telugu.abplive.com/spirituality/if-you-get-such-dreams-you-will-become-a-millionaire-184151 

 

నిండు నూరేళ్ల సావాసం, నిండు నూరేళ్ల సావాసం సీరియల్, నిండు నూరేళ్ల సావాసం సీరియల్  టుడే ఎపిసోడ్, నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు, నిండు నూరేళ్ల సావాసం సీరియల్  మార్చి 11వ తేదీ ఏపిసోడ్‌, నిండు నూరేళ్ల సావాసం తెలుగులో, నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ప్రోమో, నిండు నూరేళ్ల సావాసం ఇవాళ, నిండు నూరేళ్ల సావాసం 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget