X
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Chiranjeevi: ప్రియమైన బిగ్ బ్రదర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చిరు

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.

FOLLOW US: 

బాలీవుడ్లో తిరుగులేని నటుడు అమితాబ్ బచ్చన్. అతని పుట్టినరజు సందర్భంగా చిరంజీవి ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ ‘సైరా’ సినిమాలో కలిసి నటించారు. అందులో చిరుకు గురువు పాత్రలో నటించారు అమితాబ్. ఆ సినిమా సమయంలో వారిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశారు చిరు. ‘నా ప్రియమైన బిగ్ బ్రదర్, గురువు, అమితాబ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆరోగ్యం, ఆనందం, మరింత శక్తిని అందాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ పుట్టినరోజుతో అమితాబ్ 79వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సైరా సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అందులో అమితాబ్ పాత్ర తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 


అమితాబ్ 1942, అక్టోబర్ 11న జన్మించారు. అసలు అమితాబ్ శ్రీవాస్తవ. అలహాబాద్లోని ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ కు జన్మించారు అమితాబ్. తల్లి తేజి బచ్చన్ సామాజిక కార్యకర్త. అమితాబ్ కు చిన్నప్పట్నించే నటన అంటే ఆసక్తి. అతని ఆసక్తి మేరకే తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మొదట ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్ లో పనిచేశారు అమితాబ్. 1969లో భువన్ షోమ్ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం అయ్యారు. 1973లో వచ్చని జంజీర్ సినిమా అతని తలరాతను మార్చేసింది. స్టార్ హీరోగా చేసింది. అంతకుముందు వరకు చేసిన సినిమాల్లో దాదాపు 12 సినిమా ఫ్లాపయ్యాయి. జంజీర్ తరువాత వచ్చిన దీవార్, షోలే సినిమాలు అమితాబ్ ను తిరుగులేని హీరోగా మార్చాయి. భారతప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో పాటూ,  ప్రతిష్థాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు. 






Tags: Amitabh bachchan Megastar Chiranjeevi Birthday wishes Twitter wishes

సంబంధిత కథనాలు

Kota Srinivasa Rao: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు

Kota Srinivasa Rao: నాగబాబు గొప్ప నటుడేమీ కాదు.. చిరు, పవన్ లేకపోతే..: కోట శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు

Sonu Sood Help: చిన్నారి ప్రాణం కాపాడిన సోనుసూద్.. నిజంగా దేవుడే!

Sonu Sood Help: చిన్నారి ప్రాణం కాపాడిన సోనుసూద్.. నిజంగా దేవుడే!

Bigg Boss 5 Telugu Promo: సిరి‌తో సన్నీ ఫైట్.. సీక్రెట్ టాస్క్ అడిగిన షన్ను.. ముందు టాస్క్ ఆడమన్న రవి.. మళ్లీ రచ్చ రచ్చ

Bigg Boss 5 Telugu Promo: సిరి‌తో సన్నీ ఫైట్.. సీక్రెట్ టాస్క్ అడిగిన షన్ను.. ముందు టాస్క్ ఆడమన్న రవి.. మళ్లీ రచ్చ రచ్చ

Sandhya Raju: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?

Sandhya Raju: ‘నాట్యం’ హీరోయిన్ సంధ్యా రాజు ఎవరి కూతురో తెలుసా?

Samantha: కోర్టుకెక్కిన సమంత.. ఇక వాళ్లకు చుక్కలే!

Samantha: కోర్టుకెక్కిన సమంత.. ఇక వాళ్లకు చుక్కలే!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం

Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం

Putin on Covid19: అయ్యయ్యో వద్దమ్మా.. ఆఫీసుకు రావొద్దు.. కానీ జీతం మాత్రం ఇస్తాం.. సుఖీభవ!

Putin on Covid19: అయ్యయ్యో వద్దమ్మా.. ఆఫీసుకు రావొద్దు.. కానీ జీతం మాత్రం ఇస్తాం.. సుఖీభవ!

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

YSRCP : రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

YSRCP :  రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !