Mega Family: క్రిస్మస్ సంబరాల్లో మెగా యూత్... ఒకే ఫ్రేమ్‌లో టాప్ హీరోలు, ఆయన మాత్రం మిస్

ఏ పండుగ వచ్చినా మెగా ఫ్యామిలీలోని యూత్ అంతా ఒక చోటకి చేరి వేడుక చేసుకుంటారు.

FOLLOW US: 

మెగా హీరోలంటే తెలుగు ప్రేక్షకుల్లో మామూలు క్రేజ్ కాదు, అందులోనూ వారంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా. క్రిస్మస్ సందర్భంగా మెగా యూత్ అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్క చోట చేరి పార్టీ చేసుకున్నారు. అలాగే ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పారు. మెగా కజిన్స్ ఫోటో పెట్టారంటే మెగా అభిమానులకు కనుల పండుగే. ఆ ఫోటో లైకుల్లో, షేర్లలో దూసుకెళ్లిపోతుంది. తాజా ఫోటోలో హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు. అలాగే ఉపాసన, స్నేహారెడ్డి, శ్రీజ, సుస్మిత,  అల్లు బాబీ భార్య, నిహారిక కూడా ఉన్నారు. సుస్మిత భర్త, నీహారిక భర్త కూడా ఫోటోలో కనిపిస్తున్నారు. 

ఆయనెక్కడ?
శ్రీజ భర్త, మరో మెగా హీరో అయిన కళ్యాణ్ దేవ్ మాత్రం కొన్నాళ్లుగా ఏ ఫోటోలోనూ కనిపించడం లేదు.  గతంలో కూడా చాలా వేడుకల్లో కళ్యాణ్ కనిపించలేదు. శ్రీజ-కళ్యాణ్ మధ్య విబేధాలు వచ్చినట్టు టాక్ వచ్చింది. వారిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మెగా వేడుకల్లో కళ్యాణ్ కనిపించకపోయేసరికి అదే నిజమనే వాదనలు పెరుగుతున్నాయి. దీపావళి వేడుకల్లో కూడా కళ్యాణ్ కనిపించలేదు. సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక మెగా హీరోలందరూ అతనితో ఫోటో దిగారు. అందులో కూడా ఈ కుర్ర హీరో లేడు.  

View this post on Instagram
 
A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: సంక్రాంతి కూడా అక్కడే ప్లాన్ చేసిన మహేష్ బాబు...
Also Read: 'ఢీ' నుంచి దర్శకేంద్రుడి దగ్గరకు... దీపికా పిల్లి గ్రాఫ్ ఓ రేంజ్‌లో ఉంది మ‌రి!
Also Read: 'భీమ్లా నాయక్' బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో ఛాన్స్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 26 Dec 2021 10:03 AM (IST) Tags: mega heroes Christmas Mega Youth Kalyan dev మెగా హీరోలు

సంబంధిత కథనాలు

Anshula Kapoor: 'నో బ్రా క్లబ్' ఛాలెంజ్ - కెమెరా ముందు ఇన్నర్ బయటకు తీసిన హీరో సిస్టర్

Anshula Kapoor: 'నో బ్రా క్లబ్' ఛాలెంజ్ - కెమెరా ముందు ఇన్నర్ బయటకు తీసిన హీరో సిస్టర్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Vishal accident: 'లాఠీ' షూటింగ్, మళ్లీ గాయపడ్డ విశాల్

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Alluri Movie Teaser: శ్రీవిష్ణును ఇంత పవర్‌ఫుల్‌గా ఏ సినిమాలో చూసుండరు, అల్లూరి టీజర్ అదిరిపోయిందిగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Janaki Kalaganaledu July 4 Episode: ‘జానకి కలగనలేదు’ - చెత్త కాగితాల్లోకి జానకి ఎస్సైనమెంట్ పేపర్స్, జ్ఞానంబ ప్రశ్నకు జానకి మౌనంగా

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

Gruhalakshmi July 4 Episode: ‘గృహలక్ష్మి’ జులై 4 ఎపిసోడ్ - లాస్యకి చెక్ పెట్టిన తులసి, నందు ఆగ్రహం

టాప్ స్టోరీస్

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Modi Helicopter Black Balloons: మోదీ హెలికాప్టర్ పక్కనే నల్ల బెలూన్లు, ఏపీ పర్యటనలో భద్రతలోపం! ఎవరు వదిలారంటే

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Talasani Srinivas: మోదీ సభ చప్పగా ఉంది, కేసీఆర్ అడిగిన ప్రశ్నల సంగతేంటి?

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Pakistan: లోయలో పడిన బస్సు- 19 మంది మృతి!

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు

Alluri Sitarama Raju: తెల్లవాళ్లు అల్లూరి తలకి వెల కడితే... ఆయన వాళ్ళ శవాలకు కట్టాడు