By: ABP Desam | Updated at : 07 Jan 2022 11:25 AM (IST)
'హృదయమా' ఫస్ట్ సింగిల్..
హీరో అడివి శేష్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'మేజర్'. ముంబై ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కానీ చెప్పిన సమయానికి సినిమా విడుదలవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి.
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియోలను విడుదల చేయగా.. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. 'హృదయమా' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ను మహేష్ బాబు విడుదల చేశారు. పర్సనల్ గా నాకు నచ్చిన పాట అంటూ క్యాప్షన్ ఇచ్చారు మహేష్. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. మలయాళంలో ఫస్ట్ సింగిల్ ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. GMB ఎంటర్టైన్మెంట్ , A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
A song I personally love! Here's #Hrudayama from @MajorTheFilm https://t.co/nWA1e9y0Ta@AdiviSesh @sidsriram @saieemmanjrekar #SobhitaDhulipala @SashiTikka #SriCharanPakala @kk_lyricist #VnvRamesh pic.twitter.com/higwa2BJbw
— Mahesh Babu (@urstrulyMahesh) January 7, 2022
Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..
Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు
Also Read: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..
Also Read: అజిత్ సినిమాకు కరోనా ఎఫెక్ట్... వలిమై రిలీజ్ వాయిదా వేసిన చిత్ర బృందం
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Laal Singh Chaddha Review - లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్ పంచ్‌లు!
Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!
Hero Vishal: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్
Janaki Kalaganaledu August 11th Update: బిర్యానీ తింటూ జ్ఞానంబకి దొరికిపోయిన మల్లిక- జానకిని కాలేజీలో చేర్పించిన జ్ఞానంబ
Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !
Ysrcp Reactions : ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా ? టీడీపీపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం !
Fact Check: బీసీసీఐ ఛైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్గా జే షా!! నిజమేనా?
Tirumala News: ఈ టైంలో తిరుమలకు వెళ్లొద్దు! ఆ తర్వాతే రావాలని భక్తులకు టీటీడీ సూచన