అన్వేషించండి

IFFM Awards 2023: బెస్ట్ మూవీగా 'సీతారామం', మృణాల్‌ కు స్పెషల్ అవార్డు

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘సీతారామం’ IFFM అవార్డుల వేడుకలో సత్తా చాటింది. ఈ చిత్రం బెస్ట్ మూవీగా అవార్డును దక్కించుకుంది. ఈ సినిమాలో అద్భుత నటన కనబర్చిన మృణాల్ ఠాకూర్ స్పెషల్ అవార్డును అందుకుంది.

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతారామం' చిత్రం ఇండియన్ ఫిల్మ్​ ఫెస్టివల్ ఆఫ్​ మెల్​బోర్న్ (IFFM)​​ అవార్డు వేడుకల్లో సత్తా చాటింది.  హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో చిత్రాలను వెనక్కి నెట్టి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ  మూవీలో అద్భుత నటతో ఆకట్టుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డైవర్సిటీ అవార్డును పొందింది. ఉత్తమ వెబ్‌ సిరీస్‌గా విభాగంలో 'జూబ్లీ' అవార్డును అందుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో 'టు కిల్‌ ఏ టైగర్‌' అవార్డును కైవసం చేసుకుంది. ‘ మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’లో అద్భుత నటనతో ఆకట్టుకున్న రాణీ ముఖర్జీకి బెస్ట్‌ యాక్టర్‌ (ఫిమేల్‌)గా అవార్డు పొందింది. ‘ఆగ్రా’ సినిమాలో నటనకు గాను మోహిత్‌ అగర్వాల్‌ బెస్ట్‌ యాక్టర్‌ (మేల్‌) అవార్డును పొందారు. ‘కొననూర్‌’ మూవీకి దర్శకత్వం వహించిన పృథ్వీకి బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు దక్కింది.  మెల్‌బోర్న్‌ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian Film Festival of Melbourne (@iffmelbourne)

పాన్ ఇండియా రేంజి హిట్ అందుకున్న ‘సీతారామం’

ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిని తాకుతుంది. హను రాఘవపూడి దర్శకుడుగా తెరక్కెకిన ఈ చిత్రంలో సీత, రామ్‌గా మృణాల్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ అద్భుతంగా మెప్పించారు.  ఈ సినిమా అద్భుత ప్రేమ కావ్యంగా ప్రేక్షకులను అలరించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జోరు కొనసాగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 85 కోట్లు సాధించింది. తెలుగులో రూ. 40 కోట్లు వసూళు చేసింది. ఈ చిత్రంలో  లెఫ్టినెంట్ రామ్ గా దుల్క‌ర్‌ సల్మాన్, సీత పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ అద్భుత నటన కనబర్చారు. వీరి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రష్మిక మందన్న పాత్ర కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యింది.

‘సీతారామం’పై దిగ్గజ దర్శకుల ప్రశంసలు

‘సీతారామం’ సినిమాపై  పలువురు దిగ్గజ దర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ‘ది కార్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘సీతారామం’ ఓ అద్భుత దృశ్య కావ్యంగా అభివర్ణించారు. నార్త్ టు సౌత్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. దర్శకుడి ప్రతిభను, హీరో, హీరోయిన్ల నటనను అభినందించారు. ఈ సినిమా బాగా లేదని ఏ ప్రేక్షకుడు కూడా చెప్పకపోవడం విశేషం.  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన పాత్రలను దర్శకుడు మలిచిన తీరుపై అద్భుతం అని కొనియాడారు. ఆర్మీ, విదేశీ రహస్యాలు, ప్రేమకథ కలగలుపుగా కొనసాగిన అద్భుత చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రంలో కొనుగోలు చేసింది. ఈ సినిమాలో సుమంత్ నెగెటివ్ ఛాయలున్న క్యారెక్ట్ చేశాడు.

Read Also: ఏపీలో ‘భోళా శంకర్’కు తప్పని తిప్పలు- ప్రదర్శన నిలిపివేసిన పోలీసులు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
Chetan Maddineni: తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
తెలుగు హీరోలకు థియేటర్ల కష్టాలు... మొన్న కిరణ్ అబ్బవరం, నేడు చేతన్ మద్దినేని
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Embed widget