By: ABP Desam | Updated at : 23 Feb 2022 12:34 PM (IST)
'తెలిసినవాళ్ళు'లో హెబ్బా పటేల్
హెబ్బా పటేల్ (Hebah Patel) పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు 'కుమారి 21 ఎఫ్' సినిమా గుర్తు వస్తుంది. దాని కంటే ముందు 'అలా ఎలా?' సినిమా చేసినా... కథ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందించిన 'కుమారి 21 ఎఫ్'తో కుమారిగా ముద్ర పడింది. ఆ తర్వాత కూడా ఆమె ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేశారు. అయితే... ఇప్పుడు హెబ్బా పటేల్ రూట్ మార్చారు. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డీ - గ్లామర్ రోల్స్ చేస్తున్నారు. ఆ కోవలో చేస్తున్న సినిమా 'తెలిసిన వాళ్ళు'.
రామ్ కార్తీక్ (Ram Karthik), హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'తెలిసిన వాళ్ళు' (Telisinavaallu Movie). విప్లవ్ కోనేటి (Viplove Koneti) స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. అందులో రామ్ కార్తీక్, హెబ్బాను పరిచయం చేయడం పాటు... ఆత్మహత్యకు సిద్ధపడిన పాత్రలో హెబ్బా పటేల్ నటించినట్టు చూపించారు. "నన్ను నేను చంపుకోబోతున్నాను" అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ (Hebah Patel plays girl, who is ready for suicide) సినిమాపై ఆసక్తి కలిగించింది. త్వరలో 'తెలిసిన వాళ్ళు' విడుదలకు సంబంధించి వివరాలు వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడు.
Also Read: ఐదారేళ్ళ క్రితమే విడిపోయాం! రమ్య రఘుపతి అప్పులతో నాకు సంబంధం లేదు - నటుడు వీకే నరేష్
Also Read: 'శ్రీ శ్రీ రాజావారు'గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ బావమరిది
Sriya Lenka: 'K-పాప్' ఆర్టిస్ట్ గా ఎన్నికైన ఇండియన్ అమ్మాయి - ఎవరంటే?
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?