అన్వేషించండి

Gruhalakshmi July 13th Update: తులసి తలకి గన్, కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న అనసూయ, పరంధామయ్య

తులసి బోనం సమర్పించకుండా చెయ్యాలని లాస్య కుట్రలు వేస్తుంది. పోతురాజు ఇచ్చే మజ్జిగలో భాగ్య నిద్రమాత్రాలు కలుపుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

పోతురాజు ఇచ్చిన మజ్జిగ తులసి తాగుతుంది. అవే మజ్జిగ లాస్యకి కూడా ఇస్తే అవి ఎవరు చూడకుండా పారబోసి తాగినట్టు నటిస్తుంది. మజ్జిగ తాగిన కూడా తులసి మామూలుగా ఉంది ఏంటి అని అనుకుంటారు. కాసేపటికి తులసికి కళ్ళు తిరగడం మొదలవుతుంది అది చూసి లాస్య వాళ్ళు సంబరపడతారు. నాకు ఏదోలా ఉందని తులసి భయపడుతుంది కానీ వసుతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తారు. తులసి జాగ్రత్తగా బోనం కిందపడకుండా అమ్మవారికి సమర్పిస్తుంది అది చూసి లాస్య కుళ్ళుకుంటుంది. ఇక లాస్య బోనం సమర్పించేందుకు వస్తూ  కిందపడబోతుంటే తులసి పట్టుకుంటుంది. 

బోనం జరిగే దగ్గర జోగిని తులసిని చూస్తూ నీ జీవితం మారిపోబోతుంది. అతి త్వరలో నీ జీవితంలో కొత్త రంగులు, కొత్త సంతోషాలు, కొత్త మనిషి రాబోతున్నాడు. ఆ కొత్త మనిషి నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు(అప్పుడే మొగలి రేకులు సీరియల్ హీరో ఇంద్రనీల్ ని చూపిస్తారు). నీ చిక్కు ముడులు విప్పబోతున్నాడు. నర దిష్టి నాశనం అవుతుంది. నీ భవిష్యత్ బంగారంలా ఉండబోతుంది. ఏడిపించే వాళ్ళు ఏడుస్తూ వెళ్లిపోతారు. నన్ను నమ్ముకో సరైన నిర్ణయాలు తీసుకో నీ వెంట ఉంది నేను నడిపిస్తాను' అని చెప్తుంది. ఆ మాటలకు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి లాస్య ఇలా జరిగిందని భాగ్య అంటుంది. ఇక అక్కడికి వసు వచ్చి చెడపకురా చెడేవు అని లాస్య వాళ్ళకి కౌంటర్ ఇస్తుంది. 'తులసి ఆంటీ ని బోనం ఎత్తకుండా చేద్దామని అనుకున్నారు, మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపారు. మీరు ఆ మాటలు అనుకున్నపుడు నేను విన్నాను. మీ చెడు మీకే తగిలింది. మంచితనం అంటే తులసి ఆంటీ. రాయి రూపంలో ఉన్న అమ్మవారికి తులసి రూపంలో ఉన్న అమ్మవారికి తేడా లేదు అది తెలుసుకోండి' అని చెప్పి వెళ్ళిపోతుంది.  

Also Read: ఆఫీసర్ సారె మీ నాయన అని దేవికి చెప్పనున్న రాధ - సత్య కంట మరో నిజం, అదిత్యపై అనుమానం

ఆల్బమ్ చేయాలనుకున్న ఆలోచన డ్రాప్ చేద్దామనుకుంటున్న అని ప్రేమ్ చెప్పడంతో శ్రుతి షాక్ అవుతుంది. అదేంటి ప్రేమ్ ఎందుకు అలా చేస్తున్నావని శ్రుతి అడుగుతుంది. దీని అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నా అని చప్పడంతో శ్రుతి కోప్పడుతుంది. డబ్బు కోసం మనం ఎంత ప్రయత్నించాం ఇప్పుడు ఆ డబ్బు ఎవరికో దానం చేస్తానంటే నేను ఒప్పుకోను అని ఎదురు తిరుగుతుంది. నేను ఈ డబ్బు ఇద్దామని అనుకుంది అమ్మకే అని చెప్తాడు. మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయడానికి అమ్మ డబ్బు కోసం ఇబ్బంది పడుతుంది అందుకే ఆ డబ్బుని అమ్మకే ఇస్తానని చెప్పడంతో శ్రుతి అందుకు సరే అంటుంది. మ్యూజిక్ స్కూల్ పెట్టేందుకు అనసూయ ఐడియా చెప్తుంది. ఏదో ఒక స్కూల్ వాళ్ళు మనకి ఒక గది అద్దెకు ఇస్తే అందులో మనం మ్యూజిక్ స్కూల్ పెట్టుకొవ్వచ్చు కదా అని చెప్తుంది. అందుకు తులసి సరే అంటుంది. ఇక తులసి డాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి ఒక గది అద్దెకు ఇస్తే అందులో మ్యూజిక్ స్కూల్ పెట్టుకుంటానని అడుగుతుంది. మీ ఆలోచన బాగుంది స్కూల్ కి రమ్మని చెప్తుంది. 

Also Read: క్లైమాక్స్ కి చేరుతున్న 'కార్తీకదీపం', వీడిపోతున్న చిక్కుముడులు - హిమ-శౌర్య విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నడాక్టర్ సాబ్

తరువాయి భాగంలో.. 

అనసూయ, పరంధామయ్య పోలీసు స్టేషన్ లాకప్ లో ఉంటారు. ఒక వ్యక్తి పోలీసు దగ్గర నుంచి గన్ తీసుకుని తులసి తలకి గురిపెట్టి నా హనీనే కిడ్నాప్ చేస్తావా అని కోపంతో ఊగిపోతాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
మాజీ సీఎం జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
Pushpa 2 The Rule: పుష్ప 2 రీలోడెడ్.. థియేటర్లలో రప్పా రప్పా.. యాడ్ చేసిన సీన్లు ఇవే!
పుష్ప 2 రీలోడెడ్.. థియేటర్లలో రప్పా రప్పా.. యాడ్ చేసిన సీన్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP DesamNita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
మాజీ సీఎం జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
Pushpa 2 The Rule: పుష్ప 2 రీలోడెడ్.. థియేటర్లలో రప్పా రప్పా.. యాడ్ చేసిన సీన్లు ఇవే!
పుష్ప 2 రీలోడెడ్.. థియేటర్లలో రప్పా రప్పా.. యాడ్ చేసిన సీన్లు ఇవే!
Vijaya Rangaraju Dead : 'యజ్ఞం' విలన్ విజయ రంగరాజు మృతి.. షూటింగ్​లో గాయపడి, తర్వాత గుండెపోటుతో
'యజ్ఞం' విలన్ విజయ రంగరాజు మృతి.. షూటింగ్​లో గాయపడి, తర్వాత గుండెపోటుతో
Trump Returns: ఇండియన్‌ టెక్కీల భవిష్యత్‌పై క్వచ్ఛన్‌ మార్క్‌! - H1B వీసాలపై టెన్షన్‌ టెన్షన్‌
ఇండియన్‌ టెక్కీల భవిష్యత్‌పై క్వచ్ఛన్‌ మార్క్‌! - H1B వీసాలపై టెన్షన్‌ టెన్షన్‌
Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!
ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!
AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Embed widget