అన్వేషించండి

Devara AP Ticket Rates: ‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?

Devara Special Shows: మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ టికెట్ రేట్ల పెంపు, సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొదటి రోజు ఆరు షోలకు పర్మిషన్లు ఇచ్చారు.

Devara AP Government GO: టాలీవుడ్ స్టార్ హీరో, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దేవర’ టికెట్ రేట్ల పెంపునకు, స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీన్ని బట్టి ఏపీలో ‘దేవర’ భారీ ఓపెనింగ్స్ కొట్టడం ఖాయం అన్నది ఫిక్స్ అయింది.

స్పెషల్ షోలకు పర్మిషన్లు
మొదటి రోజు అంటే సెప్టెంబర్ 27వ తేదీన ‘దేవర’ స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన అర్థరాత్రి 12 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు రాష్ట్రంలో ఉన్న థియేటర్లు అన్నిటిలో వేసుకోవచ్చన్న మాట. 28వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు అంటే అక్టోబర్ 6వ తేదీ వరకు రోజుకు ఐదు ఆటలకు అనుమతి వచ్చింది.

టికెట్ రేట్లు భారీగా పెంపు...
‘దేవర’ టికెట్ రేట్లు కూడా భారీగా పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. మల్టీఫ్లెక్స్‌ల్లో ఏకంగా రూ.135 పెంచుకునేందుకు చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఏపీలో ప్రస్తుతం మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.177 వరకు ఉంది. అంటే మల్టీఫ్లెక్స్‌లో దేవర టికెట్ రేట్ రూ.312 వరకు ఉండనుందన్న మాట. ఇక సింగిల్ స్క్రీన్లలో అప్పర్ క్లాస్‌కు రూ.110, లోయర్ క్లాస్‌కు రూ.60 వరకు పెంపునకు అనుమతి ఇచ్చారు. కాబట్టి సింగిల్ స్క్రీన్లలో కూడా ‘దేవర’ టికెట్ ధర రూ.200 దాటిపోనుంది. మొదటి 14 రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. పెంపునకు అనుమతులు భారీగా వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న సినిమా ఆరు సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ‘దేవర’ ఏపీలో భారీ ఓపెనింగ్స్ కొట్టే అవకాశం ఉంది.

Read Also: ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్... పిచ్చెక్కిస్తున్న ‘వేట్టయాన్’ ప్రివ్యూ

తెలంగాణలో ఎప్పుడు?
తెలంగాణలో స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు సంబంధించిన అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22వ తేదీన జరగనుంది. దానికి కొంచెం ముందో, వెనకో తెలంగాణలో కూడా జీవో వస్తుందని తెలుస్తోంది.

బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడు?
సెప్టెంబర్ 22వ తేదీన ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని వార్తలు వస్తున్నాయి. అంటే సెప్టెంబర్ 22వ తేదీ అర్థరాత్రి లేదా సెప్టెంబర్ 23వ తేదీ ఉదయం నుంచి ‘దేవర’ బుకింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Chandra Babu: అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
Devara AP Ticket Rates: ‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Chandra Babu: అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
అన్ని దేవాలయాల్లో తనిఖీలు-రివర్స్ టెండరింగ్‌తో సర్వనాశనం చేశారు: చంద్రబాబు
Devara AP Ticket Rates: ‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
‘దేవర’ స్పెషల్ షో పర్మిషన్లు వచ్చేశాయ్ - ఏపీలో రికార్డులు ఖాయం - టికెట్ రేట్లు ఎంతంటే?
Tirumala Laddu Issue: లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
లడ్డూ వివాదం వేళ తిరుమలలో కీలక ముందడుగు- ఆధునిక సౌకర్యాలతో ల్యాబ్ పునరుద్దరణకు చర్యలు
Indian Family : ఐర్లాండ్‌లో ఇల్లు కొనుక్కున్న భారతీయ కుటుంబం - జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వ్యక్తి - సోషల్ మీడియా రియాక్షన్ ఎలా ఉందంటే ?
ఐర్లాండ్‌లో ఇల్లు కొనుక్కున్న భారతీయ కుటుంబం - జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వ్యక్తి - సోషల్ మీడియా రియాక్షన్ ఎలా ఉందంటే ?
Jagan vs BJP: నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
నిన్నటి వరకు జగన్ వర్సెస్ టీడీపీ- నేడు జగన్ వర్సెస్ బీజేపీ- లడ్డూ వివాదంలో మరో మలుపు
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Embed widget