అన్వేషించండి

Balakrishna: బాలయ్య ఆ దర్శకుడిని నమ్ముతారా... కాంబినేషన్ కుదిరితే దబిడి దిబిడే!

Balakrishna New Movie: 'అఖండ 2' విజయం తర్వాత బాలకృష్ణను ఇద్దరు ముగ్గురు దర్శకులు కలిశారు. అందులో ఓ దర్శకుడితో సినిమా ఓకే అయితే తెరపై డిఫరెంట్ బాలకృష్ణను చూడొచ్చు.

'అఖండ 2 తాండవం' విజయంతో 2025ను ముగించారు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ. కొత్త ఏడాది 2026లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారు. 'వీర సింహా రెడ్డి' వంటి విజయవంతమైన సినిమా తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి మరోసారి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి సమయం పట్టేలా ఉంది. ఈ లోపు మరో సినిమాను స్టార్ట్ చేయడానికి కొత్త కథలు వింటున్నారట. ఇటీవల ఇద్దరు ముగ్గురు దర్శకులు బాలకృష్ణను కలిశారు అందులో ఓ దర్శకుడితో సినిమా ఓకే అయితే వెండితెరపై డిఫరెంట్ బాలకృష్ణను చూడవచ్చని చెప్పవచ్చు. కానీ ఆ కాంబినేషన్ కుదురుతుందా అనేది చూడాలి. 

'దండుపాళ్యం' దర్శకుడితో బాలకృష్ణ సినిమా!?
కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన సినిమా 'దండుపాళ్యం' (Dandupalyam). అందులో వయలెన్స్ ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా గొంతు కోసే సన్నివేశాలను అంత త్వరగా మరిచిపోలేం. ఆ చిత్రానికి శ్రీనివాస రాజు దర్శకుడు (Director Srinivas Raju).‌ ఈ మధ్య బాలకృష్ణను కలిసిన ఆయన ఒక కథ చెప్పారట.

Also ReadTharun Bhascker: ఆ చెంపదెబ్బలు ఒరిజినల్... ఈషా రెబ్బాను గట్టిగా కొట్టిన తరుణ్ భాస్కర్

శ్రీనివాస రాజు చెప్పిన కథ విన్న బాలకృష్ణ ఏం చెప్పారు? ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? అనేది ఇంకా బయటకు రాలేదు. ఒక వేళ గనుక ఈ కాంబినేషన్ సెట్ అయితే... అటు ఇండస్ట్రీ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులకు షాకింగ్ అని చెప్పాలి. బాలకృష్ణ అవకాశం ఇస్తే శ్రీనివాస రాజు ఎటువంటి వయలెన్స్ తెరపై చూపిస్తారో!? బాలకృష్ణ మాస్ ఇమేజ్, శ్రీనివాస రాజు వయలెన్స్ తోడు అయితే వెండితెరపై దబిడి దబిడే.

Also ReadVaranasi Movie: అప్పుడు 'బాహుబలి'... ఇప్పుడు 'వారణాసి'... మళ్ళీ లొకేషన్ రెక్కీ కోసం ఆ దేశానికి రాజమౌళి

బాలకృష్ణను చిత్ర సినిమాలో అందరూ దర్శకుల నటుడు అని బలంగా చెబుతారు. ఒక్కసారి దర్శకుడు పైన నమ్మకం ఉంచితే అతడు చెప్పింది చేసుకుంటూ వెళ్లడం బాలకృష్ణ స్టైల్. అందుకే ఆయన సినిమాలలో కొత్త తరహా యాక్షన్స్ సన్నివేశాలను ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. మరి శ్రీనివాస రాజు దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తారా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. ఈ కాంబినేషన్ కుదిరితే క్రేజ్ ఒక రేంజ్‌లో ఉంటుందని చెప్పవచ్చు.

Also ReadGatha Vaibhava Review - 'గత వైభవం' రివ్యూ: Prime Videoలో ఆషికా రంగనాథ్ సినిమా... మూడు జన్మల ప్రేమకథ ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget