అన్వేషించండి

Allu Arjun : శక్తిమాన్‌గా అల్లు అర్జున్ - మలయాళ స్టార్ డైరెక్టర్‌తో మూవీ... క్లారిటీ వచ్చేసింది

Allu Arjun Basil Joseph : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే ప్రాజెక్ట్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మలయాళ స్టార్ డైరెక్టర్‌తో ఆయన మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో పాటు క్లారిటీ వచ్చేసింది.

Allu Arjun Basil Joseph Movie Clarity : ఇండస్ట్రీలో క్రేజీ కాంబోస్ కామన్. హిట్ డైరెక్టర్స్‌తో స్టార్ హీరోస్ మూవీస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గత కొంతకాలంగా సూపర్ కాంబో రాబోతోందంటూ అటు సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీలో తెగ ప్రచారం సాగింది. అదే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ స్టార్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ మూవీ. 

బాసిల్ జోసెఫ్ కేవలం డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగానూ తన సత్తా చాటారు. ఆయన దర్శకత్వంలో టొవినో థామస్ నటించిన సూపర్ హీరో మూవీ 'మిన్నల్ మురళి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీతో బాలీవుడ్‌లోనూ బాసిల్ పేరు గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత ఆయన 90s నాటి టీవీ షో 'శక్తిమాన్'ను తెరకెక్కించబోతున్నారని... ఇందులో అల్లు అర్జున్ హీరోగా చేయబోతున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పటికే స్టోరీని బన్నీకి వినిపించినట్లుగా కూడా రూమర్స్ వచ్చాయి.

క్లారిటీ ఇదే...

టొవినో థామస్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'అతిరాడి' మూవీకి అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. యాక్షన్ కామెడీ మూవీ ఈ నెల 14న రిలీజైంది. ఈ మూవీ టీం తాజాగా రాబోయే ప్రాజెక్ట్ శక్తిమాన్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. 'పాల్సన్, నేను, బాసిల్ దర్శకత్వంలో రాబోయే నెక్స్ట్ మూవీకి స్క్రీన్ ప్లే రాస్తున్నాం. శక్తిమాన్ భారీ చిత్రంగా రావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు అది సెట్స్‌పైకి వెళ్లలేదు.

ఇది జరుగుతుందో లేదో నాకు తెలీదు. చాలా టఫ్ టైం. 'మిన్నల్ మురళి' మూవీ చూసి అల్లు అర్జున్... బాసిల్‌ను ఆహ్వానించారు. వారిద్దరూ టచ్‌లో ఉన్నారు. అల్లు అర్జున్‌కు శక్తిమాన్ కథ గురించి ఎప్పుడూ చెప్పలేదు. వీరిద్దరూ పని చేస్తున్నది శక్తిమాన్ గురించి కాదు. అది వేరే విషయం. అన్నీ అప్డేట్స్ త్వరలోనే షేర్ చేసుకుంటాం.' అని అరుణ్ అనిరుధన్ చెప్పారు.

Also Read : ట్రెండింగ్‌లో హల్లల్లల్లో ఐటెం సాంగ్ - ఎనర్జిటిక్ స్టెప్స్ విత్ రొమాంటిక్ టచ్ లిరిక్స్

అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైైరెక్టర్ అట్లీ మూవీ 'రాకా' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ముంబయిలో శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఒక హీరోయిన్‌గా నటిస్తుండగా... మరో ముగ్గురు హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. VFX ప్రాధాన్యంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌గా మూవీ తెరకెక్కుతోంది. ఓ యోధుడి కథగా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఈ ప్రాజెక్ట్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'AA23' మూవీ కూడా అనౌన్స్ చేశారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ రానుంది.

Also Read : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget