అన్వేషించండి

Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు

Peddi Special Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది నుంచి అవెయిటెడ్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది. చరణ్‌తో పాటు శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ స్టెప్పులు వేశారు.

Ram Charan's Peddi Special Hallallallo Song Out : 'హల్లల్లల్లో... హల్లో హల్లల్లల్లో హల్లల్లో...' శనివారం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పెద్ది సాంగ్ ప్రోమో. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. భోపాల్‌లో స్పెషల్ ఈవెంట్ నిర్వహించి సాంగ్ రిలీజ్ చేస్తారని భావించినా... కేవలం ఆడియో సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫుల్ సాంగ్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఇచ్చారు.

సాంగ్ ఎలా ఉందంటే?

'హల్లల్లల్లో... హల్లో హల్లల్లల్లో హల్లల్లో... బావ చీర చొక్కా చిక్కడిపోవాలో...' అంటూ రొమాంటిక్ టచ్ ఇచ్చేలా సాగే లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటే చరణ్, శ్రుతి హాసన్, జాన్వీ స్టెప్పులు మరింత జోష్ పెంచేస్తున్నాయి. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా... రక్షిత సురేష్ పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. మాస్ లుక్‌లో చరణ్ అదరగొట్టగా... ప్రస్తుతం ఈ రొమాంటిక్ సాంగ్ ట్రెండ్ అవుతోంది.

Also Read : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్

చికిరి చికిరి, రయ్ రయ్ రా రా సాంగ్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ పెద్ది నుంచి అన్నీ సర్ప్రైజ్ చేశాయి. మూవీలో క్లైమాక్స్ అతి పెద్ద సర్ప్రైజ్ అని మొదటి నుంచి మూవీ టీం చెబుతూ వస్తోంది. 'ఉప్పెన'ను మించి 100 రెట్లు ఈ క్లైమాక్స్ ఉంటుందని రామ్ చరణ్ ఇది వరకే రివ్యూ ఇచ్చారు. దీంతో హైప్ పదింతలు అవుతుంది. జూన్ 4న సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రమోషన్స్ విషయంలోనూ మూవీ టీం దేశవ్యాప్తంగా హైప్ ఇస్తోంది. ఆదివారం బెంగుళూరులో, 28న ఢిల్లీలో, 30న చెన్నైలో, జూన్ 1న విజయనగరం, జూన్ 2న హైదరాబాద్‌లో స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. భాగ్యనగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య చీఫ్ గెస్ట్‌గా వస్తారనే ప్రచారం సాగుతోంది.

Also Read : అద్దం ముందు అందాల మౌనీరాయ్ - దేవకన్యలా బాలీవుడ్ బ్యూటీ

సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతిబాబు, సాయి కుమార్, అజయ్ ఘోష్, రంగస్థలం మహేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 3న ప్రీమియర్స్ వేయనున్నారు.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget