జాన్వీ కపూర్ మోడ్రన్ లుక్స్​తో పాటు.. ట్రెడీషనల్​ లుక్​కి కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

ట్రెడీషనల్​గా శారీ కట్టుకున్నా.. ట్రెండీగా బ్లౌజ్​లు వేసి తన లుక్​ని టోటల్​గా మార్చేస్తుంది.

మీరు కూడా ఆమె బ్లౌజ్​ లుక్స్​ని ట్రై చేయాలనుకుంటే వీటిని ఫాలో అయిపోవచ్చు.

డీప్ నెక్​ స్లీవ్ లెస్ బ్లౌజ్​ లుక్​ని పార్టీల సమయంలో, ఇతర నైట్ ఈవెంట్స్​లో ట్రై చేయవచ్చు.

ఫెస్టివల్ సమయంలో లేదా ఇతర శుభకార్యాల సమయంలో బ్లౌజ్ స్లీవ్స్​ ఫుల్​గా ఉండేవి బాగుంటాయి.

కార్సెట్ బ్లౌజ్ టాప్​ని ఈవెంట్స్, కాలేజ్​ ఫంక్షన్లలో చీరతో పెయిర్ చేయవచ్చు.

రెగ్యులర్​ హుక్స్​కి బదులు.. ఇలా ముడి వేసుకునే విధంగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ చేయించుకోవచ్చు.

స్లీవ్ లెస్.. బ్యాక్ లెస్ బ్లౌజ్ డిజైన్స్ కూడా కాలేజ్​ చదివే అమ్మాయిలకు బాగా నప్పుతాయి.

ముత్యాలనే బ్లౌజ్​కి అటాచ్ చేస్తూ డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ జాన్వీ అందాన్ని మరింత రెట్టింపు చేసింది.

ట్రెడీషనల్ ఈవెంట్స్​ కోసం ఇలా చీరకు తగ్గ బ్లౌజ్​ని ధరించవచ్చు.