ఏటీఎంలో డబ్బులు తీస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

ఏటీఎంలో డబ్బులు తీసేప్పుడు బిజీగా ఉండే ప్రదేశాలు, బ్యాంక్​లు, మాల్స్ ఎంచుకోండి.

సిటీకి దూరంగా ఉండే లేదా.. జన సంచారం ఎక్కువగా లేని ప్రదేశాల్లో ఎవరైనా అటాక్ చేసే ప్రమాదముంది.

మిషన్ సరిగ్గా వర్క్ చేస్తుందో లేదో తెలుసుకుని ఏటీఎంను ఇన్​సెర్ట్ చేస్తే మంచిది.

ఏటీఎంలో పిన్​ని టైప్ చేసేప్పుడు ఇతరులకు కనిపించకుండా చేతిని అడ్డుగా ఉంచండి.

ఏటీఎంలో డబ్బులు తీసేప్పుడు మీరే తీసుకుంటే మంచిది. ఇతరులకు ఇచ్చి డబ్బు తీసుకురమ్మనడం మంచిది కాదు.

కుదిరితే కాంటాక్ట్ లెస్ ఏటీఎంలను లేదా UPI-బేస్డ్ విత్​డ్రా చేయండి.

మీ కార్డ్ ఏటీఎంలో స్టక్ అయిపోతే బ్యాంక్ సభ్యులకు ఇన్​ఫార్మ్ చేయండి. తెలియని వారి సహాయం కోరడం అంత మంచిది కాదు.

ఏటీఎం కార్డ్ పోయినా, దొంగిలించినా వెంటనే దానిని యాక్సెస్​ను బ్లాక్ చేయండి.

డబ్బులు డ్రా చేసిన వెంటమే మీకు మెసేజ్​లు వచ్చేలా అలెర్ట్స్ పెట్టుకోండి.