పిల్లలకు కచ్చితంగా కొన్ని వ్యాక్సిన్లు ఇప్పించాలని అంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం.

పిల్లలకు టీబీ రాకుండా BCG (Bacillus Calmette–Guérin) వ్యాక్సిన్ ఇప్పిస్తే మంచిది.

హెపటైటిస్ బి వైరస్, ఇన్​ఫెక్షన్​ రాకుండా.. Hepatitis B వ్యాక్సిన్ వేయించాలి.

పోలియోను అరికట్టడానికి.. Polio (IPV/OPV) వ్యాక్సిన్ వేయిస్తే మంచిది.

నిమోనియా రాకుండా.. Hib (Haemophilus influenzae type B) వ్యాక్సిన్ వేయించాలి.

9 నుంచి 15 నెలలు ఉన్న పిల్లలకు MMR (Measles, Mumps, Rubella) వ్యాక్సిన్ వేయించవచ్చు.

డయేరియా రాకుండా Rotavirus వ్యాక్సిన్ ఇప్పిస్తే మంచిది.

ఇన్​ఫ్లూయేంజా వ్యాక్సిన్​ని కొన్ని ప్రాంతాల్లో పిల్లలకు కచ్చితంగా ఇస్తారు.

చికెన్ పాక్స్ రాకుండా Varicella (Chickenpox)ను పలు దేశాల్లో పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారు.

ఇవన్నీ అవగాహన కోసమే. వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.