అల్లు అర్జున్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తెల్సా? ఆయన ఏం చదువుకున్నారంటే?

Published by: Satya Pulagam
Image Source: alluarjun instagram

తెలుగులో అల్లు అర్జున్ పాపులర్ స్టార్. 'పుష్ప'తో పాన్ ఇండియా ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. 

Image Source: alluarjun instagram

ఏప్రిల్ 8, 1983న తమిళనాడులోని చెన్నైలో అల్లు అర్జున్ జన్మించారు.

Image Source: alluarjun instagram

అల్లు అర్జున్ తన స్టైల్, లుక్స్‌, నటనతో అత్యుత్తమ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

Image Source: alluarjun instagram

తన పాఠశాల విద్యను తమిళనాడులోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో అల్లు అర్జున్ పూర్తి చేశారు.

Image Source: alluarjun instagram

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఆర్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందారు అల్లు అర్జున్.

Image Source: alluarjun instagram

కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'గంగోత్రి' సినిమా (2003)తో నటనలోకి ప్రవేశించారు అల్లు అర్జున్.

Image Source: alluarjun instagram

ప్రేమ కథా చిత్రమ్ 'ఆర్య' (2004)తో అల్లు అర్జున్ కు మంచి విజయంతో పాటు యువత మనసులో చోటు సొంతం చేసుకున్నారు.

Image Source: alluarjun instagram

'పుష్ప: ది రైజ్' (2021) అల్లు అర్జున్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

Image Source: alluarjun instagram

అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు గాను ఫిల్మ్ఫేర్, SIIMA, నంది వంటి పెద్ద అవార్డులు లభించాయి. 'పుష్ప'కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

Image Source: alluarjun instagram