అన్వేషించండి

Maa Inti Bangaram: సమంతకు లైన్ క్లియర్ చేసిన అఖిల్... బంగారం లాంటి ఛాన్స్

Lenin Postponed From June 26th: అఖిల్ అక్కినేని లేటెస్ట్ సినిమా 'లెనిన్' మరోసారి వాయిదా పడింది. దాంతో సమంత రూత్ ప్రభుకు లైన్ క్లియర్ అయ్యింది. అదెలా అంటారా? తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అఖిల్ 'లెనిన్' వాయిదా, సమంత 'మా ఇంటి బంగారం' విడుదల.
  • పోటీ లేని కారణాన సమంత సినిమాకు మంచి వసూళ్ళ అవకాశం.
  • ప్యాచ్ వర్క్, బిజినెస్ డీల్స్ కారణంగా అఖిల్ సినిమా వాయిదా.

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'లెనిన్' విడుదల మళ్ళీ వాయిదా పడింది. జూన్ 26న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు జూలైకు వెళ్ళినట్టు టాలీవుడ్ టాక్. దాంతో సమంత రూత్ ప్రభు సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది.

బాక్సాఫీస్‌లో బంగారానికి మంచి ఛాన్స్
అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమా వెనక్కి వెళ్ళడం వల్ల సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రానికి బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ అనేది లేకుండా పోయింది. రెండు మూడు వారాలు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.

నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ట్రలాలా పిక్చర్స్ పతాకంపై సమంత స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆమె భర్త రాజ్ నిడిమోరు కథ అందించారు. అఖిల్ సినిమా జూన్ 26న రాకపోతే... సమంత సినిమాకు దాదాపు రెండు వారాల పాటు బాక్సాఫీస్ బరిలో ఇతర సినిమాలతో పోటీ లేకుండా స్వేచ్ఛగా వసూళ్ళు రాబట్టుకునే అవకాశం లభించింది.

Also Read: Deva Katta On Dragon - ఎన్టీఆర్ సినిమాకు దేవకట్టా డైరెక్షన్... ఇదిగో క్లారిటీ వచ్చేసింది

జూన్ 19కి ముందు వారం... జూన్ 12న తెలుగులో 'సింగ్ గీతం' మినహా మరొక మంచి సినిమా ఏదీ రాలేదు. అది సమంత సినిమాకు పోటీ కాదు. 'సింగ్ గీతం' కంటే జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన రామ్ చరణ్ 'పెద్ది'కి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఆ సినిమా థియేట్రికల్ రన్ జూన్ 19వ తేదీకి దాదాపుగా ముగింపు దశకు చేరుకుంటుంది. థియేటర్లలో ఉన్నా కొత్త సినిమా 'మా ఇంటికి బంగారం'కి పోటీ కాదు. థియేటర్లలో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు ఫస్ట్ ఆప్షన్ అప్పుడు సమంత సినిమాయే అవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే... సమంత స్టార్‌డమ్, ఇమేజ్ వల్ల భారీ వసూళ్ళను సాధించడం గ్యారెంటీ. జూలై మొదటి వారం కొత్త సినిమాలు వచ్చే వరకు పోటీ ఉండదు.

Also ReadPeddi Collections Day 9 - ఓవర్సీస్‌లో 'పెద్ది'గాడి కలెక్షన్స్ మళ్ళీ పెరిగాయ్... సెకండ్ వీకెండ్ రామ్ చరణ్ జోరు కంటిన్యూ అవుతుందా?

అఖిల్ 'లెనిన్' ఎందుకు వాయిదా పడింది?
Why Akhil Lenin Was Postponed?: మాజీ వదిన సమంతకు అఖిల్ లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది 'లెనిన్' వాయిదా పడటంతో. అసలు ఈ వాయిదాకు ప్రధాన కారణం ఇంకా కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండటం, థియేట్రికల్ బిజినెస్ డీల్స్ పూర్తిస్థాయిలో క్లోజ్ చేయకపోవడం అని ఖబర్. ఆల్రెడీ సాంగ్స్ హిట్ కావడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. జూలైలో లెనిన్ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

Also ReadSing Geetham Review - 'సింగ్ గీతం' రివ్యూ: ఊరికి శాపం, మాటల బదులు పాటలు... సింగీతం సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

అఖిల్ సినిమా 'లెనిన్' విడుదల ఎందుకు వాయిదా పడింది?

కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండటం, అలాగే థియేట్రికల్ బిజినెస్ డీల్స్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల 'లెనిన్' విడుదల వాయిదా పడింది.

సమంత నటించిన 'మా ఇంటి బంగారం' ఎప్పుడు విడుదలవుతుంది?

సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.

అఖిల్ 'లెనిన్' వాయిదా పడటం వల్ల 'మా ఇంటి బంగారం'కి లాభం ఏమిటి?

'లెనిన్' వాయిదా వల్ల 'మా ఇంటి బంగారం'కి బాక్సాఫీస్ బరిలో పోటీ లేకుండా పోయింది. ఇది రెండు మూడు వారాల పాటు మంచి వసూళ్లు సాధించే అవకాశాన్ని కల్పిస్తుంది.

'మా ఇంటి బంగారం' సినిమా దర్శకుడు ఎవరు? దీనిని ఎవరు నిర్మించారు?

'మా ఇంటి బంగారం' చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత స్వయంగా ట్రలాలా పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget