నైట్ పార్టీలు, పెళ్లిళ్లు, ఫెస్టివల్స్ సమయాల్లో ట్రెండీ జ్యువెలరీ ధరించడం కోసం సమంతను ఫాలో అయితే బావుంది. బోలెడు ఆప్షన్స్ రెడీ

ట్రెండీ, డిజైనర్ డ్రస్ వేసినప్పుడు పెరల్ జ్యువెలరీ బావుంటుంది. ఇదిగో చూశారుగా!

ఆఫ్ షోల్డర్, స్లీవ్‌లెస్ డ్రస్ అయితే సింపుల్ జ్యువెలరీ & చైన్స్ అయితే అందరి దృష్టి ఇట్టే ఆకర్షించవచ్చు.

శారీ, సూట్, సల్వార్ కమీజ్... డ్రస్ ఏదైనా హెవీ పెరల్, డైమండ్ నెక్‌లెస్ వేసుకుంటే అందరి చూపు మీ మీదే ఉంటుంది.

లెహంగా, చుడిదార్ డ్రస్ లకు ఇటువంటి జ్యువెలరీ బావుంటుంది. ఫెస్టివల్స్ టైంలో ఇంకా సూపర్. 

పెళ్లి కుమార్తెల కోసం ఈ జ్యువెలరీ. మండపంలో అమ్మాయి ఇలా ముస్తాబు అయితే దిష్టి తీయించక తప్పదు. 

ఫుల్ హ్యాండ్ బ్లౌజ్, శారీ కట్టుకుని పార్టీలకు వెళుతున్నారా? అయితే... జ్యువెలరీ ఆప్షన్స్ ఇదిగో!

హెవీ ఎంబ్రాయిడరీ, వర్క్ ఉన్న డ్రస్ మీదకు స్టోన్స్, పెరల్స్ తో కూడిన ఈ తరహా జ్యువెలరీ మంచి ఆప్షన్.

సూట్ మీదకు జ్యువెలరీ సూటవ్వదని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. చూశారుగా సమంతను, ఫాలో అవ్వండి. 

పబ్‌కు వెళ్లినా జ్యువెలరీ ఉండేలా చూసుకోవచ్చు. రెగ్యులర్ నగలు కాకుండా సమంత డిఫరెంట్ టచ్ ఇచ్చారు కదూ!

హెవీ చైన్స్ కూడా ధరించవచ్చు. (all images courtesy: samantharuthprabhuoffl / instagram)