Image Source: ABP Gallery

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వరుసగా మూడు బ్లాక్‌బస్టర్లతో మంచి ఫాంలో ఉన్నాడు.

Image Source: ABP Gallery

గతంలో ఒక ఇంటర్వ్యూ‌లో షారుక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Image Source: ABP Gallery

మంచి వాడి పాత్రలు చేసి చేసి బోర్ కొట్టిందని ఆయన అన్నారు.

Image Source: ABP Gallery

యాంటీ హీరో పాత్రలు చేయాలనుందని చెప్పారు.

Image Source: ABP Gallery

షారుక్ ఖాన్ ప్రస్తుతం కెరీర్‌లోనే పీక్ ఫాంలో ఉన్నాడు.

Image Source: ABP Gallery

2023 ప్రారంభంలోనే ‘పఠాన్’తో షారుక్ రూ.1,000 కోట్లు కొట్టాడు.

Image Source: ABP Gallery

అనంతరం సెప్టెంబర్‌లో ‘జవాన్’తో రూ.1,100 కోట్ల భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు.

Image Source: ABP Gallery

‘డంకీ’ కూడా రూ.500 కోట్లు కొట్టాడు.

Image Source: ABP Gallery

ఇప్పుడు కూతురితో ‘కింగ్’ సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

Image Source: ABP Gallery

ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి వచ్చింది.