By: ABP Desam | Updated at : 16 Nov 2021 12:30 PM (IST)
Edited By: harithac
(Image credit: Twitter)
కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా వస్తున్న సినిమా ‘కాలీఫ్లవర్’. చాలా నెలలుగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. నవంబర్ 26 విడుదల కాబోతోంది. ఇందులో బర్నింగ్ స్టార్ కాలీ ఫ్లవర్ పేరుతో నవ్వించేలా నటించాడు. నెత్తిమీద పిలకతో కాలీఫ్లవర్ లానే కనిపిస్తున్నాడు. మగాడి శీల రక్షణే తన ధ్యేయమని, మగాళ్ల శీల రక్షణ కోసం చట్టం రావాలన్నదే తన పోరాటమంటూ నవ్వించే డైలాగులతో సాగింది టీజర్. మంగళవారం ఉదయం ఈ టీజర్ ను విడుదల చేశారు. ‘ఆకాశ వాణి కెమెరా పెట్టు... నా ఘోషేంటో ఈ ప్రపంచానికి తెలియాలి’ అన్న డైలాగ్ తో టీజర్ మొదలైంది. ‘ఎనీ టైమ్ శీలాన్నే కాపాడే సింబలేరా ఈ కాలీ ఫ్లవర్’ అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు సంపూ. ఈ సినిమా ఉపశీర్షిక కూడా ‘శీలో రక్షతి రక్షిత:’.
ఈ సినిమాను ఆర్కే మలినేని తెరకెక్కించారు. ఆశా జ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఈనెల 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని చెబుతున్నారు మూవీ మేకర్స్.
Burning Star @sampoornesh is Back with a BANG💥 #Cauliflower teaser ▶️ https://t.co/cX1HKnzLrX
— Sai Satish PRO (@TheSaiSatish) November 16, 2021
In Theatres from Nov 26th👍 #RKMalineni #Prajwal #AshaJyothiGogineni #MujeerMalik #MadhuSudhanaCreations #RadhaKrishnaTalkies pic.twitter.com/bggB94Bdie
Burning Star @sampoornesh's #Cauliflower Is ready to bang theatres from Nov 26th🔥#CauliflowerOnNov26th
Music by #PrajwalKish#RKMalineni #AshaJyothiGogineni #MujeerMalik #MadhuSudhanaCreations #RadhaKrishnaTalkies pic.twitter.com/Ujo3n6Po6F— Aditya Music (@adityamusic) November 13, 2021
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Naa Saami Ranga Release Date : 'నా సామిరంగ' రిలీజ్ డేట్ ఫిక్స్ - నాగార్జున సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కంగనా - ఆసక్తికరంగా 'తేజస్' టీజర్!
MAD Trailer: స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు- 'మ్యాడ్' ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
Rana Daggubati In Thalaivar 170 : అవును, రజనీకాంత్ సినిమాలో రానా - ఇట్స్ అఫీషియల్!
Prema Entha Madhuram October 3rd: పెళ్లికి ఆర్య ప్లాన్ - అనుని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో మాన్సీ!
India Vs Nepal: ఏసియన్ గేమ్స్‌లో సెమీస్‌లోకి భారత క్రికెట్ జట్టు - నేపాల్‌పై ఘన విజయం
Telangana Congress Side Effects : తెలంగాణ కాంగ్రెస్‌కు చేరికల సైడ్ ఎఫెక్టులు - బుజ్జగించలేకపోతున్నారా ?
Supreme Court: నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - వీరి బెంచ్ వద్ద లిస్టింగ్
Salman Khan - Somy Ali : నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు
/body>