అన్వేషించండి

Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !

Hyderabad Crime News: హైదారాబాద్‌ పూరానాపూల్‌ ధర్వాజా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ పోలీసుల లాఠీ ఛార్జ్‌తో సద్దుమణిగింది.

Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో జనమంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఉన్న వాళ్లంతా పండగ జోష్‌లో ఉన్నారు. ఈ టైంలో పాతబస్తీలో అలజడి రేగింది. పోలీసులు జోక్యం చేసుకొని లాఠీచార్జ్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అక్కడి వాతావరణం అదుపులోనే ఉందని పోలీసులు ప్రకటించారు.  

హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో అర్థరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.  స్వల్ప వివాదమే తీవ్రరూపం దాల్చింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు. కొట్టుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. కానీ ఇరు వర్గాలు ఎవరూ వినే పరిస్థితి కనిపించలేదు. ఇంకా వివాదం పెరుగుతోందని గ్రహించిన పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.  

పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో పోలీసులు ఇరువర్గాలపై లాఠీ ఛార్జ్ చేశారు. వారి నుంచి కూడా ప్రతిదాడి ప్రారంభమైంది. వాళ్లు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పోలీసులకు ప్రజలకు కూడా గాయాలు అయ్యాయి. కాసేపటికి పోలీసులు పరిస్థితిని అదుపు చేయగలిగారు. అక్కడ గొడవ పడుతున్న వారిని చెదరగొట్టి వాతావరణాన్ని శాంతింపజేశారు. 
 
అర్ధరాత్రి జరిగిన గొడవ సద్దుమణిగినా పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకున్నారు. బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతంలోని రహదార్లు మూసివేశారు. కొత్త వాళ్లు ఆ ప్రాంతంలోకి రాకుండా కట్టడి చేశారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిరంతరం అక్కడి పరిస్థితి తెలుసుకొని ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.  

పురానాపూల్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు ప్రకటించారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగడం లేదని, ప్రజలు కంగారు పడొద్దని తెలిపారు. వదంతులు నమ్మొద్దని సూచించారు. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కామెంట్స్, పోస్టులు పెట్టొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Daughter in law Stab Mother in law: అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?
అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?
Mobile Battery Blast Asifabad: మరణం కూడా ఇలా కూడా వస్తుంది - నోట్లో పేలిన సెల్ బ్యాటరీ - ఆసిఫాబాద్‌లో 15 ఏళ్ల బాలుడు మృతి!
మరణం కూడా ఇలా కూడా వస్తుంది - నోట్లో పేలిన సెల్ బ్యాటరీ - ఆసిఫాబాద్‌లో 15 ఏళ్ల బాలుడు మృతి!
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- నిందితుడు ఒంగోలు రైల్వేస్టేషన్‌లో అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- నిందితుడు ఒంగోలు రైల్వేస్టేషన్‌లో అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
Embed widget