Gold Silver Price Today 12 October 2021 : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర, మీ నగరంలో బంగారం వెండి ధరలివే
రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు (మంగళవారం అక్టోబరు 12) స్థిరంగా కొనసాగుతోంది. వెండిధరలు మాత్రం స్వల్పంగా దిగొచ్చాయి. ప్రధాన నగరాల్లో ఉదయం ఆరు గంటల వరకూ బంగారం, వెండి ధరలివే..
![Gold Silver Price Today 12 October 2021 : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర, మీ నగరంలో బంగారం వెండి ధరలివే Gold Silver Price Today 11 October 2021 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati Gold Silver Price Today 12 October 2021 : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర, మీ నగరంలో బంగారం వెండి ధరలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/15/dd89b66a82f3120b419f67a6f87eba64_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900 , 24 క్యారెట్ల ధర రూ.47,890
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,260
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,060
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,940, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,940
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,400,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890
Also Read: ఈ రోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు..మీ రాశిఫలితం ఎలా ఉందో చూసేయండి..
వెండిధరలు: బంగారం నిలకడగా ఉండగా వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. మంగళవారం ముంబైలో కిలో వెండిపై రూ. రూ.4,200 తగ్గగా.. కొన్ని నగరాల్లో స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు పరిశీలిస్తే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరులో కిలో వెండి రూ.61,700 ఉండగా, చెన్నైలో రూ.65,800, కేరళలో రూ.65,800 ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంల కిలో వెండి ధ ర రూ.65,800 ఉంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో వానలు.. ఉత్తరాంధ్రలో ఐదురోజులపాటు భారీ వర్షాలు
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
Also Read: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)