అన్వేషించండి

Horoscope Today: ఈ రోజు ఐదు రాశుల వారు శుభవార్త వింటారు..మీ రాశిఫలితం ఎలా ఉందో చూసేయండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మేషం
మేషరాశివారికి ఈ రోజు మంచి రోజు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.  వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. స్టాక్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్ నుంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కలిసొచ్చే సమయం. అసహనానికి గురికావద్దు. ఉత్సాహంగా ఉంటారు.
వృషభం
వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. చాలా రోజులుగా చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది.  వ్యాపారస్తులకు అనుకూల ప్రయోజనాలుంటాయి.  ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. విధుల నిర్వహణలో తొందరపాటు వద్దు. కొత్త వెంచర్లను ప్రారంభించేందుకు  ప్రణాళిక రూపొందిస్తారు. 
మిథునం
అనవసర ఖర్చులు నియంత్రించండి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడవద్దు.  అనుకున్న పని ఆలస్యం అవుతుంది. పనికిరాని విషయాలపై దృష్టి పెట్టవద్దు. వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలు ఉంటాయి.  ఉద్యోగులకు శుభసమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 
Also Read: ఆశ్వయుజ మాసం ఎందుకింత ప్రత్యేకం.. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన వెనుక ఇంత పరమార్థం ఉందా...
కర్కాటకం
ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీకు కుటుంబం మరియు స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఆనందంగా ఉంటారు.  అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి
సింహం
సంతోష సాధనాలపై ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు. కెరీర్లో  ఓ అడుగు ముందుకేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  కొన్ని విషయాల్లో గందరగోళంగా ఉంటారు.  తెలివిగా వ్యవహరించండి.  జీవిత భాగస్వామి సలహాను పాటించడంతో టెన్షన్ తగ్గుతుంది. 
కన్య
సమాజంలో గౌరవం పెరుగుతుంది. సామాజిక సేవ చేసేందుకు ఇష్టపడతారు. ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగస్తులకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూల సమయం. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా  లాభం వస్తుంది.  ఆదాయం పెరుగుతుంది. మీకు గౌరవం లభిస్తుంది. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
తుల
దూర ప్రయాణానికి ప్లాన్ చేస్తారు. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మక పని విజయవంతమవుతుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఎవరితోనైనా వాదన ఉండొచ్చు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. 
వృశ్చికం
ఈ రోజు మీరు ప్రయోజనం పొందుతారు. కెరీర్ సంబంధిత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువులను కలవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ మద్దతు ఉంటుంది. ప్రభుత్వ పనిలో సౌలభ్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వాముల నుంచి సహకారం ఉంటుంది. వ్యర్థమైన పనికోసం సమయం వృధా చేయవద్దు
ధనుస్సు
మీకు గౌరవం లభిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం అందుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు.  విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.  వ్యాపారం వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. రిస్క్ తీసుకోండి.  శత్రువులు,  అసూయపడే వ్యక్తుల నుంచి జాగ్రత్త అవసరం.
Also Read: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
మకరం
వ్యాపారం సజావుగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనారోగ్య సూచనలున్నాయి.  చెడు వార్తలు వినే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు.  నిరుద్యోగులు మరింత కష్టపడాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
కుంభం
పాత స్నేహితులను కలుస్తారు. మంచి సమాచారం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  సోదరుల మద్దతు లభిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. తొందరపాటు వద్దు.  పని ప్రదేశంలో శుభవార్తలు అందుకుంటారు. 
మీనం
మీన రాశివారికి ఈరోజు అన్నీ ప్రతికూల ఫలితాలే. ఏదో ఒక ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. పాత వ్యాధి తిరిగిరావొచ్చు. మాట్లాడేటప్పుడు అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు. తెలియని వ్యక్తులను నమ్మి నష్టపోతారు. రోజంతా హడావుడిగా ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
Also Read: దసరా సందర్భంగా దేశమంతటా రావణ దహన వేడుకలు జరుపుకుంటారు…ఈ సందర్భంగా లంకేశుడి గురించి 10 ఆసక్తికర విషయాలు మీకోసం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget