అన్వేషించండి

Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?

Jason Sanjay Vs Vijay: దళపతి విజయ్ విడాకుల వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకునేలా కనబడుతోంది. ఆయన తనయుడు జాసన్ సంజయ్ ఏం చేస్తారనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది.

దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయ ప్రవేశం తర్వాత తమిళ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంది. రాజకీయ, సిద్ధాంత పరమైన పోరు ఉంటుందని ముందు నుంచి అభిమానులతో పాటు తమిళ ప్రజలు భావించారు. అయితే ఆ విమర్శలు రాజకీయాల నుంచి ఆయన కుటుంబం వైపు మళ్లింది. త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి విజయ్ రాజకీయాలు చేయాలని ప్రత్యర్థులు విమర్శించారు.

విజయ్ - త్రిష సంబంధాన్ని, విమర్శలు నిజం చేస్తూ విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టుకు వెళ్లడమే కాదు... తన భర్తకు మరొక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఇప్పుడీ వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకునేలా ఉంది. విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తండ్రికి ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నారు.

విజయ్ వర్సెస్ జాసన్ సంజయ్...
తండ్రికి షాక్ ఇవ్వనున్న తనయుడు!
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగీతకు తనయుడు జాసన్ సంజయ్ నుంచి నైతిక మద్దతు లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రిని అన్ ఫాలో చేశారు కొడుకు. ఆ న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడు అంతకు మించిన షాక్ తండ్రికి ఇవ్వడానికి జాసన్ సంజయ్ రెడీ అవుతున్నట్లు తెలిసింది.

Also ReadTrisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?

తండ్రి హీరో అయితే... అదీ స్టార్ హీరో అయితే... తనయుడు సైతం తండ్రి బాటలో నడుస్తూ హీరోలు అవ్వడం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కనిపించే కామన్ ట్రెండ్. బట్, తండ్రి విజయ్ బాటలో కాకుండా తాతయ్య ఎస్ఏ చంద్రశేఖర్ బాటలో నడుస్తూ దర్శకుడు కావాలని డిసైడ్ అయ్యారు జాసన్ సంజయ్. సందీప్ కిషన్ కథానాయకుడిగా 'సిగ్మా' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాతో విజయ్ (Sigma Movie Tamil)కు షాక్ తగలబోతోందని టాక్.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lyca Productions (@lycaproductions)

తమ పేరు చివర తండ్రి పేరును రాయడం తమిళంలో సహజం. అయితే... 'సిగ్మా' సినిమా క్రెడిట్స్‌లో తండ్రి పేరును తీసేయాలని జాసన్ సంజయ్ డిసైడ్ అయ్యారట. తెరపై తన పేరును జాసన్ సంజయ్ విజయ్ అని కాకుండా కేవలం జాసన్ సంజయ్ అని మాత్రమే వేసుకోవాలని డిసైడ్ అయ్యారట. నిజానిజాలు సినిమా విడుదల అయితే గానీ తెలియదు. విడాకుల వ్యవహారంలో తల్లికి మద్దతుగా జాసన్ సంజయ్ నిలుస్తున్నారని తెలిసింది. మరి తనయుడి గురించి విజయ్ ఏం చెబుతారో చూడాలి.

Also ReadHarsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget