అన్వేషించండి

Hero Vs Harley Davidson: హార్లే డేవిడ్‌సన్ రేంజ్‌లో హీరో బైక్ - లాంచ్ ఈ నెలలోనే!

Hero New Bike: హీరో మోటోకార్ప్ త్వరలో కొత్త బైక్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Upcoming Hero Motocorp Bike: హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 స్ఫూర్తితో తయారు కానున్న బైక్‌ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీ పడేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమవుతోంది. అయితే త్వరలో విడుదల కాబోతున్న ఈ హీరో బైక్ అధికారిక పేరు, వివరాలు తెలియరాలేదు. కంపెనీ ఇప్పటికే 'హరికేన్', 'హరికేన్ 440', 'హీరో నైట్‌స్టర్ 440' వంటి పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. వీటిలో హార్లే డేవిడ్‌సన్ X440 ఆధారిత మోటార్‌సైకిల్ 2024 జనవరి  చివరిలో జరిగే హీరో వరల్డ్ ఈవెంట్‌లో తొలిసారిగా విడుదల కానుంది.

ఫీచర్లు ఇలా...
దీని ఇంజిన్ అదే ప్లాట్‌ఫారమ్‌లో రూపొందిన దాని ట్రాన్స్‌మిషన్ ఎక్స్440 మాదిరిగానే ఉండవచ్చు. ఎక్స్440 కాకుండా హీరో కొత్త బైక్ ప్రత్యేక డిజైన్‌తో వస్తుంది. ఇది రెట్రో థీమ్ సర్క్యులర్ హెడ్‌ల్యాంప్‌లు, బార్ ఎండ్ మిర్రర్స్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు, స్పోర్టీ ఎగ్జాస్ట్ పైపులు, ఎక్స్440 వంటి వృత్తాకార ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందవచ్చని భావిస్తున్నారు.

ధర ఎంత ఉండవచ్చు?
త్వరలో రానున్న హీరో మోటార్‌సైకిల్ అంచనా ధర దాదాపు రూ. రెండు లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని అంచనా. అధికారికంగా లాంచ్ అయిన తర్వాత ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీతో పాటు ట్రయంఫ్ స్పీడ్ 400, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400ఎక్స్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

హీరో ప్లాన్ ఏంటి?
హీరో మోటోకార్ప్ తన రాబోయే ప్రీమియం మోటార్‌సైకిళ్లను వ్యూహాత్మకంగా రెండు విభాగాలుగా విభజించింది. అవే కోర్ ప్రీమియం, అప్పర్ ప్రీమియం. ప్రీమియం రేంజ్‌లోని హీరో 440 బైక్ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా కంపెనీ స్ట్రాటజీలో సులభంగా ఫిక్స్ అవుతుంది. ఈ కొత్త లైనప్‌తో హీరో మోటోకార్ప్ పోటీ ఎక్కువగా ఉన్న భారత మార్కెట్లో దూకుడును ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది.

గతేడాది జూలైలో హార్లే డేవిడ్సన్ అత్యంత సరసమైన బైక్ హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440ని లాంచ్ చేసింది. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బైక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది హార్లే డేవిడ్‌సన్ లాంచ్ చేసిన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా బైక్. దీన్ని హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో డెవలప్ చేశారు.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget