అన్వేషించండి

Tata Tiago vs Maruti Swift: రూ.7 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెటర్‌ మైలేజ్‌ ఇస్తుంది, ఏ కారు మీ స్టైల్‌కు సూటవుతుంది?

Best hatchback under 7 lakh: టాటా టియాగో, మారుతి స్విఫ్ట్‌లో మీరు ఏ కారు కొనాలన్న అయోమయంలో ఉంటే, ఈ కథనంలోని వివరాలు మీకు ఉపయోగపడతాయి.

Maruti Swift Mileage vs Tata Tiago Safety Comparison: టాటా టియాగో & మారుతి స్విఫ్ట్ రెండు కార్లను వాటి స్టైలిష్ డిజైన్, ఫీచర్లు & పనితీరు కారణంగా ప్రజలు ఇష్టపడతారు. టాటా టియాగో స్పోర్టీ గ్రిల్‌, షార్ప్‌ హెడ్‌ల్యాంప్స్‌, డ్యూయల్‌ టోన్‌ బంపర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్‌ నగర రైడింగ్‌కు చక్కగా సరిపోతుంది. మారుతి స్విఫ్ట్‌ కర్వీ బాడీ లైన్స్‌, అగ్రెసివ్‌ హెడ్‌ల్యాంప్స్‌, & సిగ్నేచర్‌ LED ఎలిమెంట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీని యూత్‌ఫుల్‌ డిజైన్‌ యువతను బాగా ఆకట్టుకుంటుంది. టాటా టియాగో కొన్ని నెలల క్రితమే కొత్త అప్‌డేట్‌ను అందుకుంది, మారుతి స్విఫ్ట్ గత సంవత్సరంలో అప్‌డేట్ అయింది. 

డిజైన్ & లక్షణాలు
Maruti Swift కొత్త మోడల్ గతంలో కంటే బోల్డ్ & స్పోర్టియర్ లుక్ తో వచ్చింది. ఇందులో క్రోమ్ గ్రిల్, LED DRLs ‍‌(Daytime Running Lights), LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ & డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీని ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా ఇది మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. 

Tata Tiago డిజైన్ కొంచెం ప్రీమియం & కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. ఇందులో సిగ్నేచర్ ట్రై-యారో గ్రిల్, LED DRLs, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ & షార్ప్ కట్స్ ఉన్నాయి. దీని డిజైన్ యువ & సాహసోపేత డ్రైవర్లకు నచ్చవచ్చు.

ఏ కారు ధర తక్కువ? 
ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో, మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ ధర రూ.6.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమైతే, టాప్ మోడల్ ధర రూ.9.65 లక్షల వరకు ఉంది. బేస్ వేరియంట్‌ను దాదాపు రూ. 7.74 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు కొనవచ్చు. CNG వేరియంట్ రూ. 8.19 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధరకు లభిస్తుంది. దీనిని దాదాపు రూ. 9.74 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు కొనవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో, టాటా టియాగో బేస్ వేరియంట్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 5 లక్షలు & టాప్ మోడల్ ధర రూ. 7.45 లక్షలు. బేస్ వేరియంట్‌ను దాదాపు రూ. 6.03 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు కొనవచ్చు. దీని CNG వేరియంట్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 5.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు & ఇది రూ. 7.26 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు లభిస్తుంది.

మైలేజ్‌
స్విఫ్ట్ మైలేజ్ 24.8 నుంచి 25.75 kmpl. ARAI సర్టిఫికెట్‌ ప్రకారం, దీని ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 25.75 kmpl మైలేజ్ & మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 24.8 kmpl మైలేజ్ ఇస్తుంది. CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఇంజిన్ కలిగిన మారుతి స్విఫ్ట్ 32.85 km/kg మైలేజీని అందించగలదు.

టాటా టియాగో, ఇంధన రకం & ట్రాన్స్‌మిషన్‌ను బట్టి 19 kmpl నుంచి 26.49 kmpl మైలేజీ ఇస్తుంది. దీని పెట్రోల్ వేరియంట్లు సాధారణంగా 19 kmpl అందిస్తాయి, CNG వేరియంట్లు 26.49 km/kg సాధించగలవు,

ఏ కారును కొనాలి? 
మీరు బెటర్‌ మైలేజ్ & అధునాతన ఫీచర్లను కోరుకుంటే మారుతి స్విఫ్ట్ మీ అవసరాలకు మెరుగ్గా ఉంటుంది. బడ్జెట్ అనుకూలత & ముఖ్యంగా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, టాటా టియాగో మంచి ఎంపిక అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget