అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kia Carens: టొయోటాకు కియా షాక్ - ఎంపీవీ సేల్స్‌లో కారెన్స్ సూపర్ స్పీడ్!

జనవరి నుంచి జూన్ వరకు జరిగిన ఎంపీవీ సేల్స్‌లో టొయోటా ఇన్నోవాను కియా కారెన్స్ దాటేసింది.

జనవరి నుంచి జూన్ వరకు జరిగిన ఎంపీవీల సేల్స్‌లో కియా కారెన్స్... టొయోటా ఇన్నోవాను వెనక్కి నెట్టింది. అయితే ఎర్టిగా మాత్రం సూపర్ స్ట్రాంగ్ సేల్స్‌తో మొదటి స్థానంలోనే ఉంది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు జరిగిన ఎంపీవీ సేల్స్‌లో ఎర్టిగా 68,922 యూనిట్లు అమ్ముడుపోయి మొదటి స్థానంలో నిలిచింది.

30.953 యూనిట్లతో కియా కారెన్స్ రెండో స్థానంలోనూ, 30,551 యూనిట్లతో ఇన్నోవా క్రిస్టా మూడో స్థానంలోనూ నిలిచాయి. ఇక ఎక్స్ఎల్6 20,176 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రెనో ట్రైబర్ 17,046 యూనిట్లు అమ్మడుపోగా, కియా కార్నివాల్ 1,847 యూనిట్ల సేల్స్ అమ్ముడుపోయింది.

కియా కారెన్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.9.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది. కియా సెల్టోస్, కియా కార్నివాల్, కియా సోనెట్ తర్వాత మనదేశంలో కియా లాంచ్ చేసిన నాలుగో కారు ఇదే. ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇందులో లగ్జరీ ప్లస్ ట్రిమ్ వేరియంట్‌లో ఆరు సీట్లే ఉండగా... మిగతా అన్ని వేరియంట్లూ సెవెన్ సీటర్సే.

కియా కారెన్స్‌లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టంను అందించారు. మొత్తం 66 కనెక్టెడ్ కార్ టెక్నాలజీలు ఉన్న కియా కనెక్ట్ సూట్ కూడా ఈ ఎంపీవీలో అందుబాటులో ఉంది. దీంతోపాటు 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో, మూడో వరుసల కోసం పైభాగంలో అమర్చిన ఏసీ వెంట్లు కూడా ఇందులో ఉన్నాయి.

వీటితోపాటు ఆటోమేటిక్ ఏసీ, ముందువైపు వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెండో వరుస సీట్ల కోసం ఎలక్ట్రిక్ ట్రంబుల్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్ ప్యూరిఫయర్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, బోస్ సౌండ్ సిస్టం ఉన్న ఎనిమిది స్పీకర్లు, స్పీడ్ లిమిటర్ ఉన్న ఆటో క్రూయిజ్ కంట్రోల్, స్పోర్ట్, ఎకో, నార్మల్ డ్రైవింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.

ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో మొత్తం నాలుగూ డిస్క్ బ్రేకులే. దీంతోపాటు బ్రేక్ అసిస్టట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇందులో అందించారు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా కూడా ఉన్నాయి.

ఇక ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే... ఇందులో 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ డీజిల్ ఇంజిన్, 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget