అన్వేషించండి

JCB Bulldozer EMIs: JCB బుల్డోజర్ కొనడానికి ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI లెక్కలు ఎలా ఉంటాయి?

JCB Bulldozer EMIs: వివిధ పనులకు ఉపయోగపడే JCBని EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. అందుకు ఎంత లోన్ అవసరం అనేది ఇక్కడ తెలుసుకోండి.

JCB Bulldozer On EMI: జేసీబీ అనేది చాలా ఉపయోగకరమైన యంత్రం. ఈ మధ్య కాలంలో చాలా పనులకు దీన్ని వాడుతున్నారు. భారతదేశంలో JCB, మహీంద్రా, బుల్ వంటి అనేక కంపెనీల బుల్డోజర్లు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ యంత్రాలు అనేక పెద్ద పనులను సులభతరం చేయడంలో ఉపయోగపడతాయి. వ్యవసాయం, నిర్మాణ పనుల‌్లో కూడా ఈ శక్తివంతమైన యంత్రాలు విరివిగా వాడుతున్నారు. రోడ్లు నిర్మాణాలు, పెద్ద పెద్ద యంత్రాల అన్‌లోడింగి, వ్యవసాయ పనుల్లో దీన్ని వాడుతున్నారు. హైదరాబాద్‌లో JCB 3DX సూపర్ ధర 32 లక్షలు నుంచి 36 లక్షల రూపాయల మధ్య ఉంటుంది. 

EMI పై JCB బుల్డోజర్ ఎలా కొనాలి

బుల్డోజర్లను ఎక్కువగా నిర్మాణ పనులకు అద్దెకు ఇచ్చేవారు కొనుగోలు చేస్తారు. కానీ వాటిని కొనుగోలు చేయడం అంత కష్టం కాదు. బ్యాంకు నుంచి రుణం తీసుకొని కూడా బుల్డోజర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి బ్యాంకు నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం ఒక నిర్దిష్ట మొత్తాన్ని కిస్తీల రూపంలో చెల్లించాలి.

  • మీరు హైదరాబాద్‌లో 32 లక్షల రూపాయలకు బుల్డోజర్ కొనుగోలు చేస్తే, దానిని కొనుగోలు చేయడానికి బ్యాంకు నుంచి 28,80,000 రూపాయల రుణం లభిస్తుంది. రుణ మొత్తం మీ క్రెడిట్ స్కోర్ ఎంత మెరుగైనది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది.
  • లోన్ ద్వారా  బుల్డోజర్ కొనుగోలు చేయడానికి మొత్తం మొత్తంలో 10 శాతం లేదా 3,20,000 రూపాయలను డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి.
  • బ్యాంకు ఈ రుణంపై 9 శాతం వడ్డీ వేస్తే..  మీరు ఈ రుణాన్ని ఐదు సంవత్సరాలకు తీసుకుంటే, ప్రతి నెలా 59,784 రూపాయల EMI చెల్లించాలి.
  • JCB బుల్డోజర్ కొనుగోలు చేయడానికి రుణాన్ని ఆరు సంవత్సరాలకు తీసుకుంటే 9 శాతం వడ్డీతో ప్రతి నెలా 51,914 రూపాయల కిస్తీని బ్యాంకులో చెల్లించాలి.
  • ఈ రుణాన్ని ఏడు సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి నెలా 46,337 కిస్తీ చెల్లించాలి.

టాప్ హెడ్ లైన్స్

చూడగానే ఆకట్టుకునే Honda 0 Alpha EV.. రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌తో రాబోతోంది!
ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో హోండా ఎలక్ట్రిక్ SUV.. దీనిని కొంటే అందరి కళ్లూ మీ మీదే!
స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!
స్కోడా కారు కొనేవాళ్లకు బంపర్‌ డిస్కౌంట్లు.. రూ.90,000 వరకు మిగులుతుంది!
విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం
కార్లలోనూ విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌.. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది!
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Embed widget